Home » Entertainment » Samantha Morning Inspirational Video
Entertainment

Samantha : కింద పడినా లేవాల్సిందే.. సమంత అలా..!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: January 9, 2022, 11:21 am
Advertisement

Samantha : సమంత ప్రతీ రోజూ అన్నమైనా తింటుందో లేదో గానీ ఇన్ స్టాలో మాత్రం పోస్ట్‌లు పెడుతుంది. అది సినిమాకు సంబంధించిందా? లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిదా? తన వ్యాపారానికి సంబంధించిందా? తన వర్కవుట్ల విషయాలా? అన్నది పక్కన పెడితే సమంత మాత్రం నిత్యం దాదాపు పది పదిహేను పోస్ట్‌లు చేస్తూనే ఉంటుంది.

Advertisement

ఇక అమ్మ చెప్పింది అంటూ పెట్టే కొటేషన్లు, ఎక్కడెక్కడో ఉన్న సూక్తులను తీసుకొచ్చి మరీ షేర్ చేస్తుంటుంది. అవి ఎవరికి ఎలా అర్థమైతే అలా అన్నట్టుగా పెట్టేస్తుంటుంది. తాజాగా ఓ వీడియోను సమంత షేర్ చేసింది. ఉదయాన్నే ఇలాంటి ఇన్‌స్పిరేషన్ కావాలి అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

Samantha Morning Inspirational Video

Advertisement

Samantha : సమంత వీడియో..

పిల్లల గ్యాంగ్‌ రేసింగ్‌లో పాల్గొంటుంది. అందులో ఓ పిల్లాడు ప్రారంభంలోనే పడిపోతాడు. కింద పడ్డా కూడా లేచి ఫాస్ట్‌గా వెళ్తాడు. అందరి కంటే ముందుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఇలా అందరూ కూడా కింద పడ్డా గెలిచేందుకు ప్రయత్నించాలి.. ముందుకు వెళ్లాలి అంటూ సమంత పరోక్షంగా చెప్పేసింది. సమంత ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది.

Samantha Morning Inspirational Video

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి