samantha mother beats her daughter
Samantha : లీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న సమంత ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకునే సమంత ఇటీవల సోషల్ మీడియాకి దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. గతంలో మాదిరిగా పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు.ఎప్పుడో ఒకసారి అది కూడా చాలా ముఖ్యమైన అప్‌డేట్స్ మాత్రమే షేర్ చేస్తుంది. జులై 21న సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో చివరగా పోస్ట్ చేసింది. మళ్లీ ఇంతవరకు ఒక్క పోస్ట్ కూడా లేదు. దీంతో అసలు సమంతకు ఏమైంది? ఎందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది అన్న సందేహం అభిమానుల్లో కలుగుతుంది.
నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత చాలా ఎక్కువగా ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. దీంతో ట్రోలర్స్, నెగిటివ్ కామెంట్స్‌కి భయపడి సామ్ ఇలా మారిపోయిందా అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సమంత వాళ్ళ అమ్మతో కలిసి నాగచైతన్యతో గడిపిన ఆ ఇంట్లోనే ఉంటోంది.. అయితే ఈ మధ్య సమంత ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందట. అర్ధరాత్రి ఇంటికి ఒక స్నేహితులతో వచ్చిన సమంత పై ఆమె తల్లి అరిచినట్లుగా సోషల్ మీడియాలో కథలు వినిపిస్తున్నాయి. పేరుకే ఫ్రెండ్ అని చెబుతున్నా కూడా అతని ప్రవర్తన బాగా లేకపోవడంతో సమంతను తన తల్లి మందలించినట్లు సమాచారం.
samantha mother beats her daughter
ఈ క్రమంలో సమంత తన తల్లిని ఇంటి నుండి బయటకు వెళ్లమనడంతో తల్లికి కోపం వచ్చి సమంత చెంప చెళ్లుమనిపించిందట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హల్చల్ చేస్తుంది. సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత నెగిటివ్ షేడ్స్ లో నటించిన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఎన్ని విమర్శలు వచ్చినా సామ్ వెనకడుగు వేయలేదు.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.