Samantha not respond Shaakuntalam movie flop
Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత ఇటీవల ‘ శాకుంతలం ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. దేవ్ మోహన్ పర్వాలేదు అనిపించిన, సమంత శకుంతలగా మెప్పించలేకపోయింది. మరీ ముఖ్యంగా పౌరాణిక సినిమాకి తనకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మైనస్ పాయింట్ అయింది. అంతేకాదు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదని టాక్.
Samantha not respond Shaakuntalam movie flop
ఇక ఈ సినిమాను గుణశేఖర్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే ప్రస్తుతం దీనికి పెట్టిన దానికంటే సగం వసూళ్లు కూడా రాలేదు అనిపిస్తోంది. సినిమా డిజాస్టర్ అయినందుకు ప్రతి ఒక్కరు స్పందించారు. కానీ సమంత ఇంతవరకు ఈ సినిమాపై స్పందించనే లేదు. అంతేకాదు ఎక్కడా కూడా సమంత శాకుంతలం సినిమా ఫ్లాప్ అయినట్లు ప్రస్తావించలేదు. అసలు డైరెక్టర్ గుణశేఖర్ ని కూడా పట్టించుకోనేలేదట. సాధారణంగా అయితే ఏ హీరోయిన్ అయినా ఇంత సినిమా భారీ డిజాస్టర్అయితే తన రెమ్యూనరేషన్ లో సగం తిరిగి ఇచ్చేస్తారు.
samantha latest photoshoot on saree goes viral
అయితే సమంత మాత్రం అలా చేయలేదు. దీంతో ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఎందుకు సమంత శాకుంతలం సినిమాపైన రెస్పాన్స్ ఇవ్వడం లేదు అని అంటున్నారు. అంతేకాకుండా ఇటీవల సోషల్ మీడియాలో ఓ నెటిజన్ శాకుంతలం సినిమా ఫ్లాప్ అని చెప్పినందుకు ఏకంగా అతడిని బ్లాక్ చేసింది. ఈ క్రమంలోనే సమంత చేసిన పనికి ఆమె అభిమానులు హర్ట్ అవుతున్నారు. ప్రస్తుతం సమంత బాలీవుడ్లో సీటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలో నటిస్తుంది.
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.