Home » Entertainment » Samantha Photos In Viral
Entertainment

Samantha : నిషా క‌ళ్ల‌తో కైపెక్కిస్తున్న స‌మంత‌.. మ‌తులు పోతున్నాయిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: January 6, 2022, 9:40 pm
Advertisement

Samantha:అందాల ముద్దుగుమ్మ స‌మంత ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు సోష‌ల్ మీడియాతో తెగ ర‌చ్చ చేస్తుంది. తాజాగా ఆమె న‌టిస్తున్న చిత్రం య‌శోద‌. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం రోజు ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్నారు.

Advertisement

స‌మంత ఒక‌వైపు సినిమాల‌తో సందడి చేస్తూనే సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. ఇటీవ‌ల గోవాకి వెళ్లిన స‌మంత బికినీలో చేసిన ర‌చ్చ‌కి యూత్ మంత్ర‌ముగ్ధుల‌య్యారు. ఆమె అందాల‌ని చూసి త‌న్మ‌య‌త్వం చెందారు. రీసెంట్‌గా ఊ అంటావా మామా..’ పాట కోసం సామ్ ప్రాక్టీస్ చేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. డ్యాన్స్ ప్రాక్టీస్ తో కొరియాగ్రాఫర్ సహాయకుడు తనను ఏడిపించిట్లు సరదాగా వ్యాఖ్యానించింది సమంత.

Samantha Photos in viral

Advertisement

Samantha : న‌న్ను టార్చ‌ర్ పెట్టాడంటున్న స‌మంత‌

తాజాగా స‌మంత త‌న సోష‌ల్ మీడియాలో స్టైలిష్ లుక్‌లో ఫొటో షూట్స్ చేసింది. ఇందులో నిషా క‌ళ్ల‌తో కైపెక్కిస్తున్న స‌మంత‌ని చూసి అంద‌రు త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు. సోయ‌గాల‌తో రెచ్చ‌గొడుతున్న స‌మంత ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. స‌మంత ఏ ఫొటో షేర్ చేసిన నిమిషాల‌లో వైర‌ల్ అవుతుంది. త‌న బాధ‌ని త‌గ్గించుకోవ‌డానికి సమంత ఫ్రెండ్స్ తో టూర్స్ కి వెళ్ల‌డం లేదంటే సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేయ‌డం వంటివి చేస్తుంది సామ్.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి