Samantha new pics are viral on social media
Samantha : సమంతకి వచ్చిన మయోసైటిస్ వల్ల ఆమెలో చాలా మార్పులు వచ్చినట్టు తెలుస్తుంది. ఓ పక్క వ్యాధితో పోరాడుతున్న ఆమె త్వరలో రిలీజ్ అవబోతున్న యశోద సినిమా ప్రమోషన్స్ కోసం రెడీ అవుతుంది. ఈ టైం లో ఇంత రిస్క్ అవసరమా అంటే తను చేసిన సినిమాకు న్యాయం చేయాలని నిర్ణయించుకుంది సమంత. ఈ క్రమంలో తను యశోద కోసం ప్రమోషన్స్ చేసేందుకు ట్రీట్ మెంట్ కి గ్యాప్ ఇచ్చింది. లేటెస్ట్ గా సమంత న్యూ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్లాక్ డ్రెస్ లో సమంతని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది.
ఎప్పుడు ఫేస్ లో ఒక కాంతితో నవ్వుతూ కనిపించే సమంతలో అది మిస్ అయ్యింది. అయితే ఈ టైం లో తనకు తన ఫ్రెండ్స్ రాజ్ డీకే చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంది సమంత. జీవితంలో ఏ రోజు ఏం జరిగినా.. ఎంత దరిద్రంగా ఉన్నా.. ఎలాంటి పరిస్థితులు నీకు వచ్చినా.. మనం వాటిని ఎదుర్కుంటూ వెళ్లాల్సిందే.. మన సత్తా ఏంటో చూపించాలి అన్న వారి మాటలను ఇప్పుడు తాను తీసుకుంటున్నా అంటూ సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. యశోద ప్రమోషన్స్ కోసం వస్తున్నా అంటూ సర్ ప్రైజ్ చేసింది సమంత.
Samantha new pics are viral on social media
సినిమా కన్నా హెల్త్ ఇంపార్టెంట్ కదా.. ఈ సినిమాకు కాకపోతే వేరే సినిమాకు ప్రమోషన్స్ చేయొచ్చు కానీ హెల్త్ అలా కాదు కదా అని సమంతని చూసి ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత తీసుకున్న ఈ స్టెప్ కి అందరు షాక్ అవుతున్నారు. నిజంగానే సమంతకి హ్యాట్సాఫ్ అనేస్తున్నారు. యశోద సినిమా సరోగసీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. హరి హరీష్ దర్శక ద్వయం ఈ మూవీ నిర్మించారు. సినిమాలో సమంతతో పాటుగా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న సమంత యశోదపై ఇప్పటికే ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేసింది.
Jio Electric Scooters : టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియో సంస్థ.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టింది.…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ Telangana Govt రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం…
Drishyam Movie Repeat : ఈ రోజుల్లో మహిళలు ముదిరిపోతున్నారు. వివాహేతర సంబంధాల కోసం పండంటి సంసారం నాశనం చేసుకుంటున్నారు.…
Ramya Krishna : సౌత్ సినీ పరిశ్రమలో కొన్నాళ్ల కితం వరకు ఒక పవర్ఫుల్ హీరో పాత్రని ఢీ కొట్టాలంటే…
Revanth Reddy Govt : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 14,236…
Arjun Reddy Racha Movies : సినిమాల నుంచి కొంతకాలంగా విరామం తీసుకున్న నటుడు మంచు మనోజ్.. తాజాగా ‘భైరవం’…
Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీ రాజకీయాల్లో భిన్నతలకు నిదర్శనంగా నిలిచాయి. "మా…
Tips To Control Anger : ప్రస్తుత కాలంలో కూడా చాలామంది ఆవేశాలకు పోయి అనర్ధాలను తెచ్చుకుంటున్నారు.క్ష్యనికావేశం క్షణాల్లో శత్రువులను…
This website uses cookies.