samantha returns the gift to naga chaitanya-2
Samantha: చూడ చక్కని జంట సమంత-నాగ చైతన్య ఊహించని విధంగా గత ఏడాది అక్టోబర్ 2 విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల సమయం నుండి వీరిద్దరికి సంబంధించి అనేక సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల తన విడాకుల గురించి ఓ షోలో మాట్లాడిన సమంత.. మొదట్లో బాధఫడ్డా.. ప్రస్తుతం దాని నుంచి పూర్తిగా బయటపడ్డానని తెలిపింది. అంతేకాదు మునపటి కంటే ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అయ్యానని పేర్కొంది.
Samantha: మీ మాజీ భర్త, మీరు విడిపోయినప్పుడు మీరే కారణమంటూ ఎక్కువగా ట్రోలింగ్ జరిగిందని భావించారా? అని అడగ్గా.. ‘అవును, కానీ ప్రస్తుతం నేను దాని గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేను. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండటానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. ఒకవేళ స్పందించాలన్నా ఆ సమయంలో నా దగ్గర సమాధానాలు లేవు’ అని చెప్పుకొచ్చింది. అనంతరం నాగ చైతన్యకు మీకు మధ్య ఏవైన మనస్పర్థలు ఉన్నాయా అని అడగ్గా.. ‘మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే మీరు పదునైన వస్తువులు దాచాల్సి ఉంటుంది’ అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఈ విషయాలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి. ఇక ఇప్పుడు సమంత ఫస్ట్ నైట్ గిఫ్ట్‌కి సంబంధించిన వార్త హల్‌చల్ చేస్తుంది.
samantha returns the gift to naga chaitanya-2
నిజానికి సమంతకు పెళ్ళికి ముందు చై ఏం గిఫ్ట్ ఇవ్వలేదట. దీంతో పెళ్ళి అయిన తరువాత .. ఫస్ట్ నైట్ రోజు సమంతకు ఎప్పటికి గుర్తుండి పోవాలని ఓ కాస్ట్లీ రింగ్ ను బహుమతిగా ఇచ్చాడట. ఆ రింగ్ ఎంతో ఇష్టంగా తమ పేర్లు లోని మొదటి లెటర్స్ వచ్చేలా లవ్ గుర్తుతో డిజైన్ చేయించాడట చైతన్య. సమంతకు కూడా ఆ రింగ్ బాగా నచ్చిందట. చాలా తీపి గుర్తులు ఉన్న ఆ రింగ్ ను సమంత రీసెంట్ గానే చై కు రిటర్న్ చేసిందట. తన స్టాఫ్ ద్వార ఓ బాక్స్ లో పెట్టి చై కు మళ్లీ తిరిగి ఇచ్చేసిందట. పెళ్ళికి ముందు వాళ్ళు రాసుకున్న చిలిపి లెటర్స్..ఇచ్చుకున్న గిఫ్ట్స్..అన్ని పడేసిందట. అయితే, ఆమె పెళ్లి లో కట్టుకున్న నాగచైతన్య అమ్మమ్మ చీర..చీరను అత్తకు ఇచ్చేయగా..ఫస్ట్ నైట్ గిఫ్ట్ ను..చైతన్య కే మేనేజర్ ద్వార తిరిగి చేర్చిందట.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.