Samantha shed tears after touching Naga Chaitanya
Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ సమంత నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకొని 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వారి వైవాహిక బంధం సజావుగా సాగకపోవడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఉండటానికి చాలా పూజలు చేయించారు.. అయిన ఫలితం లేకుండా పోయింది. విడాకుల ప్రకటన తర్వాత ఇద్దరు వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు. విడాకులపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్‌పై స్పందిస్తూ.. సమంతా అప్పుడప్పుడూ వార్తల్లో నిలిచారు. వరుస సినిమాలు ఓకే చేస్తూ కూడా అమె ఎప్పుడు వార్తల్లో ఉంటున్నారు. ఇక నాగ చైతన్య మాత్రం అడపా దడపా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం తప్పా..
మీడియా ముందు పెద్దగా రాలేదు.అయితే సమంత , నాగ చైతన్య విడిపోయాక వారి గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు త్వరలో కలుస్తున్నారని, కలిపేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారని ఎవరికి నచ్చినట్టు వారు రాసుకొస్తున్నారు. అయితే వీళ్ళకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది. పెళ్ళి అయిన తరువాత .. ఫస్ట్ నైట్ రోజు సమంతకు ఎప్పటికి గుర్తుండి పోవాలని ఓ కాస్ట్లీ రింగ్ ను బహుమతిగా ఇచ్చాడట నాగ చైతన్య . ఆ రింగ్ ఎంతో ఇష్టంగా తమ పేర్లు లోని మొదటి లెటర్స్ వచ్చేలా లవ్ గుర్తుతో డిజైన్ చేయించాడట చైతన్య ప్రేమతో ఇచ్చిన రింగ్ సమంతకు చాలా నచ్చగా, దాన్ని జాగ్రత్తగా దాచుకుందట.
samantha returns the gift to Naga Chaitanya
అయితే విడాకులు తర్వాత ఆ గిఫ్ట్‌ని సమంత తన స్టాఫ్ ద్వారా చైకు ఇచ్చిందట. విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిన సమంత ఆ రింగ్ ను వెనక్కు ఇవ్వడం వల్ల ఆమె ఇంక చై తో ఉండడం ఇష్టం లేదు అని పరోక్షంగా చెప్పిన్నట్లే గా అంటున్నారు నెటిజన్స్. ఆ మధ్య రామానాయుడు స్టూడియోస్ లో ఇద్దరు ఎదురెదరు పడినా కూడా మాట్లాడుకోలేదట. నాగ చైతన్య నటిస్తున్న బంగార్రాజు, సమంత నటిస్తున్న యశోద షూటింగ్‌లు రామానాయుడు స్టూడియోలో జరగగా, ఓ సమయంలో ఇద్దరు ఎదురు పడగా ఎడమొఖం పెడమొఖంలా ఉన్నారట. చూస్తుంటే వారు ఇప్పట్లో కలిసే లేరని తెలుస్తుంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.