Home » Entertainment » Samantha Ruth Prabhu Diwali Special Pics
Entertainment

Samantha : సమంత ఫోటోలు చూసి ఏడ్చేసిన డాక్టర్.. సామ్ షాకింగ్ రియాక్షన్

Authored By
aruna
The Telugu News | Published on: November 4, 2021, 6:40 pm
Advertisement

Samantha : సమంత ప్రస్తుతం తన పెట్సే లోకంగా బతికేస్తోంది. తనకు మామూలుగానే జంతువులంటే ప్రేమ. పైగా హష్‌ను ఎంతో ప్రేమిస్తుంది. తన కొడుకు అంటూ బర్త్ డే సెలెబ్రేషన్స్ కూడా చేస్తుంటుంది సామ్. హష్‌ అంటే నాగ చైతన్యకు కూడా ఎక్కువ ఇష్టమేనని సమంత ఆ మధ్య చెప్పుకొచ్చింది. ఒకప్పుడు పెట్స్ అంటే ఇష్టం లేకపోయినా తన వల్ల ఇష్టం ఏర్పడింది చైతూ గురించి సమంత చెప్పింది.

Advertisement

Samantha Ruth Prabhu Diwali Special Pics

అలా పెట్స్‌ను దగ్గర చేసిన సమంత ఇప్పుడు చైతూకు దూరం చేసినట్టు కనిపిస్తోంది. హష్‌ను తన వెంటే ఉంచేసుకుంది సమంత. హష్‌తో పాటు ఈ మధ్య సహస్ర అనే కొత్త పెట్ కూడా వచ్చింది. మొదట్లో ఇవిరెండూ కలిసి ఉండేవి కావట. కానీ త్వరగానే కలిసి పోయి ఫ్రెండ్స్‌గా అయ్యాయట. ఆ రెండు పెట్స్ పెట్టుకునే గొడవలు, చేసే అల్లరి గురించి సమంత చెబుతూనే ఉంటుంది.

Advertisement

Samantha : పెట్స్‌తో సమంత ఫుల్ ఖుషీ..

Samantha Ruth Prabhu Diwali Special Pic

అయితే తాజాగా తన దీపావళి మొత్తం కూడా ఈ పెట్స్‌తోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ పెట్స్‌తోనే పండుగను సెలెబ్రేట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు సమంత వాటితో దిగిన ఫోటోలనుషేర్ చేసింది. అందులో పెట్స్‌ను చూసి సమంత స్నేహితురాలు, డాక్టర్ స్నేహ భోరుమని ఏడుస్తున్న ఎమోజీలనుషేర్ చేసింది. వాటిని చూసి సమంత పగలబడి నవ్వేసింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి