
samantha suggestion for upasana surrogacy pregnancy
Upasana Konidela : ఈమధ్య సెలబ్రిటీస్ అంతా కనీసం కన్న బిడ్డని కూడా మోయడానికి ఇష్టపడటం లేదట. రీసెంట్ గా నయనతార,Nayanthara, సరోగసీ ప్రాసెస్ లో పిల్లలని కన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చరణ్ భర్య ఉపాసన,Upasana Konidela, కూడా ప్రెగ్నెన్సె కన్ ఫర్మ్ అయ్యింది. అయితే ఉపాసనకి ఒకప్పుడు సమంత సరోగసీ విధానం గురించి సలహా ఇచ్చిందట. అప్పుడు ఉపాసన,Upasana, దాన్ని తిరస్కరించిందని తెలుస్తుంది. అపోలో హాస్పిటల్ లో తనకు తెలిసిన డాక్టర్స్ పర్యవేక్షణలో ఉపాసన తన ట్రీట్ మెంట్ పొందుతుంది. అయితే పెళ్లైన పదేళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన,Ram Charan, Upasana తల్లిదండ్రులు కాబోతున్నారు.
అయితే ఒకప్పుడు సమంత,Samantha, మాత్రం ఉపాసన ప్రెగ్నెన్సీ లేట్ అవుతున్న టైం లో ఆమెకు సరోగసీ ప్రాసెస్ గురించి చెప్పిందట. కానీ మెగా ఫ్యామిలీ,Mega Family,కి అలా అద్దె గర్భం ఇష్టం లేక కాదనుకున్నారట. లేట్ అయినా పర్లేదు కానీ ఉపాసన తన బేబీని తనే కడుపులో పెంచాలని.. తొమ్మిది నెలలు ఆ మాతృత్వ భావన పొందాలని అనుకుందట. అందుకే ఉపాసన,Upasana ఇన్నాళ్లు వెయిట్ చేసింది. అయితే ఉపాసన సరోగసీ,Upasana surrogacy, విధానంపై మెగా ఫ్యామిలీ,Mega Family, మీద నెగటివ్ కామెంట్స్ చేశారు. కానీ ఆ సలహా ఇచ్చింది సమన అని రీసెంట్ గా తెలిసింది.
samantha suggestion for upasana surrogacy pregnancy
సమంత అలా సలహా ఎందుకు ఇచ్చిందని కొందరు అంటున్నారు. సమంత ఉపాసన మంచి ఫ్రెండ్స్. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంతకు ఉపాసన సపోర్ట్ గా ఉంది. ఆమెతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ సమంత కు సహాయం చేసింది. అలా సమంత ఉపాసన క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. చరణ్ తండ్రి కాబోతున్నాడు అన్న విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. మెగా ఇంట్లో మరికొద్దిరోజుల్లో బాబో పాపో సందడి చేయబోతుందని తెలుస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.