Samantha : బాబోయ్ స‌మంత వ‌ర్క‌వుట్స్ చూస్తే బిత్త‌ర‌పోవ‌ల్సిందే.. వీడియో..!

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటూ ఉంటుంది. త‌న సినిమాలు, టూర్స్, వ‌ర్క‌వుట్స్ ఇలా ప్ర‌తి విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంటూ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఇక స‌మంత ఫిట్‌నెస్ విష‌యానికి వ‌స్తే ఆమె చేసే వ‌ర్క‌వుట్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంలో ఎప్పుడూ తడబడలేదు. సామ్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలే అందుకు నిదర్శనం. సాధారణాంగా సమంత ఆహారం, వ్యాయామ దినచర్యలు అన్ని డిఫ‌రెంట్‌గా ఉంటాయి. వెయిట్ ట్రైనింగ్, పుల్ అప్ ఎక్సర్ సైజ్ లు, యోగా, సైక్లింగ్ , కార్డియో వంటివి సమంత చేస్తూ త‌న బాడీని ఫిట్‌గా ఉంచుకుంటూ ఉంటుంది.

స‌మంత ఆ మ‌ధ్య వర్కవుట్‌ చేస్తున్న సమయంలో ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘నేను వర్కవుట్స్‌ చేస్తోంది తినడానికే’ అనే ఓ క్యాప్షన్‌ జోడించారు. ఇక మరో స్టోరీలో తాను వర్కవుట్‌ చేస్తోంది సమోసాలు తినడానికే అన్న అర్థం వచ్చేలా.. ప్లేట్‌లో సమోసాలు ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. సమోసాలను ఎదురుగా పెట్టుకొని వర్కవుట్స్‌ చేస్తోంది సామ్‌. ఆ సమోసాలను తినాలంటే శరీరంలో క్యాలరీస్‌ తగ్గించాలి, క్యాలరీస్‌ తగ్గాలంటే వర్కవుట్‌ చేయాలి. తన ఈ ఉద్దేశాన్ని సమంత ఇన్‌స్టా పోస్ట్‌ల రూపంలో చెప్పేసింది.తాజాగా స‌మంత త‌న వ‌ర్కువ‌ట్స్‌కి సంబంధించి మ‌రో వీడియో షేర్ చేసింది.

samantha workout video viral

Samantha : స‌మంత వర్క‌వుట్స్ విష‌యంలో త‌గ్గ‌ట్లేదుగా..!

ఇది చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు. స‌మంత ఏంటి మ‌రీ ఇంత‌లా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నావు అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. స‌మంత క్యూట్ లుక్స్‌లో క‌నిపిస్తూ చెమ‌ట‌లు కార్చ‌డాన్ని చూసి అభిమానులు ఏ మాత్రం త‌ట్టుకోలేక‌పోతున్నారు. స‌మంత క్యూట్ వీడియోపై నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ య‌శోద అనే సినిమా చేస్తుండ‌గా,హాలీవుడ్‌ మూవీ ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’లో బై-సెక్సువల్‌ యువతి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే!

Recent Posts

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

1 hour ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

1 hour ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

4 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

5 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

6 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

8 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

9 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

18 hours ago