Home » Entertainment » Sara Ali Khan Glamorous Looks Are Stunning
Entertainment

Sara Ali Khan : బ‌ట్ట‌లు వేసుకున్న‌ట్టా, వేసుకోన‌ట్టా… సారా అలీ ఖాన్ గ్లామ‌ర‌స్ షో

Authored By
Sam C
The Telugu News | Updated on: June 17, 2022 6:21 pm
Advertisement

Sara Ali Khan: బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ఇటీవ‌ల కాలంలో త‌న గ్లామ‌ర్ షోతో పిచ్చెక్కిస్తుంది. బాలీవుడ్ సీనియర్ నటి అమృతా సింగ్ , బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ల‌ కూతురు సారా అలీ ఖాన్. స్టార్ కిడ్ గా ఈ బ్యూటీ అందరికీ పరిచయమే. అయితే సినీ ఇండస్ట్రీకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. వరస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ వైపు అడుగులు వేస్తుంది. ఇప్పటికే సింబా, కేదార్‌నాథ్, అతరింగీ రే లాంటి సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది సారా. ఈ మధ్యే విడుదలైన ‘అతరంగీ రే’లో సారా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.

Advertisement

ప్రస్తుతం మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ దర్శకుడు లక్ష్మణ్ ఉటెకర్స్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఒకటి కాగా.. ‘గ్యాస్ లైట్’ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇటు సినిమాల్లోనూ నటిస్తూనే.. అటు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటోంది సారా. ఎప్పటికప్పుడు తన అభిమానులతో లేటెస్ట్ న్యూస్ ను షేర్ చేసుకుంటూ మరింతగా దగ్గరవుతోంది. ఈ సందర్భంగా తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. సారా అందానికి ఇంటర్నెట్ షేక్ అవుతోంది.

sara ali khan glamorous looks are stunning

Advertisement

Sara Ali Khan : సారా లుక్స్ అదుర్స్..

తాజాగా సారా అలీ ఖాన్ కేక పెట్టించే అందాల‌తో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఒంటిపై డ్రెస్ ఉన్నా లేనట్టే అనిపిస్తోంది. బ్లాక్ డ్రెస్ లో యంగ్ బ్యూటీ అందాలన్నీ విందు చేసింది. కుర్రాళ్లను చూపు తిప్పుకోనివ్వకుండా మతిపోయేలా పోజులిచ్చింది. ఎద, నడుము అందాలతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ ను అభిమానులు కూడా లైక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. సారా ఇటీవ‌లి కాలంలో చేస్తున్న హంగామా మాములుగా లేదు. కేక పెట్టించే అందాల‌తో మ‌తులు పోగొడుతూ నానా ర‌చ్చ చేస్తుండ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి