
Savitri was the producer who had an affair with that hero
Savitri : దివంగత అందాల తార సావిత్రి అందరికీ సుప్రసితురాలే. తెలుగులో ఇంకా పలు భాషలలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి తిరుగులేని క్రేజ్ సంపాదించుకోవడం జరిగింది. తెలుగు చలనచిత్రా రంగంలో అప్పట్లో ఎన్టీఆర్ తరం హీరోలు అందరితో సావిత్రి నటించడం జరిగింది. తన అందంతో నటనతో “మహానటి”గా పేరు సంపాదించింది. ఇదిలా ఉంటే అప్పట్లో ఎన్టీఆర్.. సావిత్రి కాంబో పై ఉన్న క్రేజీ టాక్ తో వాళ్ళిద్దరి మధ్య ఎఫైర్ ఉందని స్టార్ ప్రొడ్యూసర్ రూమర్ సృష్టించాడు.
Savitri was the producer who had an affair with that hero
సావిత్రి నటనపరంగా ఏ రకంగా స్క్రీన్ మీద చాలా రేగిపోతుందో వ్యక్తిత్వ పరంగా కూడా… అదే రీతిలో ముక్కుసూటి మనిషి. అయితే ఎన్టీఆర్ ఈ వార్తలను నవ్వుకొని చాలా లైట్ తీసుకున్నారు. సావిత్రి తన చెల్లి తో సమానం. ఇటువంటి చెత్త రాతలు రాసింది ఎవరు అని మండిపడ్డారట. కానీ సావిత్రి మాత్రం ఇంత చెత్త రూమర్ క్రియేట్ చేసింది ఎవరు అని ఆరా తీసి… సదరు స్టార్ ప్రొడ్యూసర్ అని తెలుసుకుని ఇంటికి వెళ్లి చీల్చి చెండాడిందట. ఒక ఆడదానిపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తావా…?,
అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిందట. సదరు స్టార్ ప్రొడ్యూసర్ సావిత్రితో కూడా సినిమాలు చేయటం జరిగిందట. అయినా గాని తనపై తప్పుడు ప్రచారం చేయడంతో… చడమడ ఇంటికెళ్లి మరి ఇచ్చేసిందట. అయితే సదరు నిర్మాత మాత్రం కావాలని సావిత్రి ఇంకా ఎన్టీఆర్ పై దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయంలో ఎన్టీఆర్ చూసి చూడనట్టు వదిలేసినా గాని సావిత్రి రియాక్ట్ అయిన విధానం మాత్రం.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆశ్చర్యపరిచినట్లు అయిందట
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్‌లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
This website uses cookies.