
See How Keerthy Suresh Drinking Full Bottle Infront Of Nani and Rana
Keerthy Suresh : నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా “దసరా”. తెలంగాణ సింగరేణి బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30వ తారీకు విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. తెలుగులో మాత్రమే కాదు కన్నడ, మలయాళం, హిందీ, తమిళంలో సినిమా విడుదల చేయనున్నారు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో
See How Keerthy Suresh Drinking Full Bottle Infront Of Nani and Rana
హీరో హీరోయిన్ లతోపాటు దగ్గుబాటి రానా కూడా పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలో హిందీ ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి ముంబైలో జరిగిన వేడుకలో హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన పనికి రానా, నానీలతో పాటు అక్కడున్న మీడియా ప్రతినిధులు యాంకర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. విషయంలోకి వెళ్తే దసరా సినిమాల్లో కొన్ని సన్నివేశాలు మందేసి…
చేసిన సందర్భాలు ఉన్నాయని నాని తెలపడం జరిగింది. దసరా మూవీలో నాని బాటిల్ ఎత్తితే దించే ప్రసక్తి ఉండదంట. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో నాని, రానా లతో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ ముగ్గురు కల్లు బాటిల్ తాగటం జరిగింది. ఈ క్రమంలో రానా, నానిల కంటే హీరోయిన్ కీర్తి సురేష్ బాటిల్ దించకుండా తాగేసింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయిపోయారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.