
sekhar Master Satires on Pandu On Comedy Stars Dhamaka
Sekhar Master : ఢీ కంటెస్టెంట్ పండు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఢీ షోలో డ్యాన్సర్‌గా వచ్చిన పండు.. ఇప్పుడు కొరియోగ్రఫర్‌గా మారిపోయాడు. మొత్తానికి పండు మాత్రం నటుడిగా, డ్యాన్సర్‌గా ఆకట్టుకుంటున్నాడు. అయితే అక్కడా ఇక్కడా అని కుదురుగా ఉండడు. ఎప్పుడు ఎక్కడ కనిపిస్తాడో చెప్పలేం. కొన్ని రోజులు జబర్దస్త్ షోలో ఉంటాడు.. మధ్యలో శ్రీదేవీ డ్రామా కంపెనీలో కనిపిస్తాడు.. ఇంకొన్ని సార్లు స్టార్ మాలో వస్తాడు. మొత్తానికి పండు మాత్రం అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా దూసుకుపోతోన్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా స్టార్ మాలోని కామెడీ స్టార్స్ ధమాకాలోనే కనిపిస్తున్నాడు.
అంతకు ముందు అయితే జీ తెలుగులో వచ్చిన అదిరింది షోలో సందడి చేశాడు. నాగబాబు ఎక్కడుంటే అక్కడికే పండు వచ్చేస్తుంటాడు. అలా ఇప్పుడు నాగబాబు కామెడీ స్టార్స్ షోలో సందడి చేస్తున్నాడు. దీంతో పండు కూడా అక్కడికే వచ్చాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో పండు మొహం మాడిపోయింది. శేఖర్ మాస్టర్, నాగబాబు ఇద్దరూ కూడా పండు మీద పంచులు వేశారు. దీంతో పండు గాలి తీసినట్టు అయింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో పండు ఓ నిర్మాతగా నటించాడు. అన్ని కోరికలు తీర్చుకున్నారా.. కానీ ఒక కోరిక మిగిలింది అని పండు అంటాడు. దీంతో నాగబాబు, శేఖర్ మాస్టర్లు కౌంటర్లు వేస్తారు.
sekhar Master Satires on Pandu On Comedy Stars Dhamaka
అన్నీ తీర్చుకున్నావా? ఏం ఏం కోరికలురా అని సెటైరికల్‌గా అంటారు. ఇంతకీ ఆ కోరిక ఏంటని అంటే.. శేఖర్ మాస్టర్‌ను పెట్టి ఓ సినిమా తీయాలనుకుంటున్నాను అని చెబుతాడు పండు. ఇక టైటిల్ ఏంటని అడిగితే.. ఉండలేడు.. ఆగలేడు అనే టైటిల్ అంటూ పండు సెటైరికల్‌గా అంటాడు. అలా టైటిల్ చెప్పడంతోనే.. శేఖర్ మాస్టర్ మధ్యలోకి దూరుతాడు. అది నేను కాదురా నువ్వు.. ఆ టైటిల్ నీకు సెట్ అవుతుందని శేఖర్ మాస్టర్ రివర్స్‌లో పంచ్ వేస్తాడు. దీంతో పండు మొహం మాడిపోయినట్టు అయింది. పక్కనున్న నాగబాబు అయితే పగల బడి నవ్వేస్తుంటాడు.
Sreeleela Tilak Varma : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్…
Heart Attack : ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య…
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
This website uses cookies.