
Sekhar Master With Son Vinni And Daughter Sahithi kalavathi Steps
Sekhar Master : శేఖర్ మాస్టర్ తన ఫ్యామిలీతో ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. శేఖర్ మాస్టర్ తన కొడుకు విన్ని, కూతురు సాహితీలను తెర మీదకు తీసుకొచ్చాడు. జబర్దస్త్, క్యాష్ షో, పండుగ ఈవెంట్లకు తీసుకొచ్చాడు శేఖర్ మాస్టర్. ఇక విన్ని అయితే.. ఏకంగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. సైరా సినిమాలో ఓ చిన్న సీన్ చేశాడు. కానీ ప్రభావం మాత్రం గట్టిగానే చూపించాడు. ఇక ఈ మధ్య నాని అంటే సుందరానికీ సినిమాతో పెద్ద రోల్ చేశాడు. అలా శేఖర్ మాస్టర్ తన పిల్లల అభిరుచుల్ని ప్రోత్సహిస్తుంటాడు. కొడుకు విన్ని, కూతురు సాహితీ ఇద్దరూ కూడా డ్యాన్సులు వేస్తుండటాన్ని శేఖర్ మాస్టర్ ఎంకరేజ్ చేస్తుంటాడు.
శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసే ఐకానిక్ స్టెప్పులన్నీ కూడా విన్ని, సాహితీ వేస్తుంటారు. ఇక ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో చేసే అల్లరి మామూలుగా ఉండదు. శేఖర్ స్టూడియో అంటూ పెట్టిన యూట్యూబ్ చానెల్‌లోనూ ఈ ఇద్దరూ సందడి చేస్తుంటారు. విన్ని, సాహితి చేసే వీడియోల్లో అప్పుడప్పుడు శేఖర్ మాస్టర్ కూడా వస్తుంటాడు. ఈ ముగ్గురూ కలిసి చేసే వీడియోలన్నీ కూడా వైరల్ అవుతుంటాయి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించడంపై తన పిల్లల గురించి శేఖర్ మాస్టర్ ఎంతో గొప్పగా చెప్పేశాడు. వాళ్లకు ఏది ఇష్టమో అది చేయమని అంటాను..
Sekhar Master With Son Vinni And Daughter Sahithi kalavathi Steps
వాళ్లకి ఇంట్రెస్ట్ ఉంటే సినిమాల్లోకి వస్తారు.. లేదంటే జాబ్స్ చేసుకుంటారు.. ఏదైనా సరే వాళ్ల ఇష్టమని చెబుతుంటాడు. ఇక తాజాగా కళావతి అంటూ స్టెప్పులు వేశాడు శేఖర్ మాస్టర్. అయితే అందులో కొత్త ఏమీ లేదని అనుకుంటున్నారా?.. ఈ సారి స్టెప్పులు వేసింది తన కొడుకు విన్ని, కూతురు సాహితితో కలిసి. అలా ఈ ముగ్గురు కలిసి వేసిన స్టెప్పులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.