
Senior heroin Radha bikini pics viral
Senior Heroin ; అప్పట్లో తెలుగు ఇండస్ట్రీని ఊపేసిన హీరోయిన్లలో ఒకరు రాధ. తన అంద చందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన రాధా ప్రస్తుతం స్టార్ మాలో బిబి జోడి డాన్స్ షోలో జడ్జిగా వ్యవహరిస్తుంది. పేరుకు మలయాళీ అమ్మాయి అయినా రాధ తెలుగు, తమిళ, మలయాళం భాషలలో నటించింది. అప్పట్లో సినీ అభిమానులకు రాధ పేరు పరిచయం చేయనక్కర్లేదు. అంతలా ఆమెకు అభిమానులు ఉండేవారు. రాధ అన్ని భాషలలో కలిపి 250 కు పైగా సినిమాలలో నటించింది. తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి ముంబైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.
Senior heroin Radha bikini pics viral
రాధకు ఇద్దరు కుమార్తెలు కార్తీక, తులసి. ఇద్దరు కూడా హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే వీళ్ళిద్దరూ హీరోయిన్స్ గా అంతగా సక్సెస్ కాలేదు. వీరిద్దరిని హీరోయిన్స్ గా చేసేందుకు రాధ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అయితే తాజాగా రాధ గతంలో తను నటించిన సినిమాలోని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలో ఆమె బికినీ వేసుకొని ఉంది. అప్పట్లో రాధ హాట్ హాట్ గా అందాలను ఎక్స్ పోజ్ చేయడంలో కాస్త డేరింగానే ఉండేది. అయితే రాధ బికినీ వేసిన ఫోటో కమల్ హాసన్ సినిమాలోది.
చాలా రోజుల తర్వాత ఆ ఫోటో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాధ కమల్ హాసన్ తో నటించిన టిక్ టిక్ టిక్ సినిమాలో బికినీ వేసుకుంది. తాను అప్పట్లో ధైర్యంగా బికినీ వేసుకున్నానని, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మేము అలా కనిపించడానికి చేసిన పోరాటానికి మెచ్చుకోవాలని రాధ ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. ఇక ఈ ఫోటోలో స్టాండింగ్ లుక్ లో కనిపించిన మాధవికి ప్రత్యేక ప్రశంసలు, కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తొస్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని రాధ రాసుకొచ్చింది. ఈ ఫోటోలో కమల్ హాసన్ కుర్చీలో కూర్చొని ఉండగా అతని వెనుక రాధ స్వప్న మాధవి నిలబడి ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మనిషి జీవితానికి సంబంధించి ఎన్నో గొప్ప విషయాలను చెప్పారు.…
Putin In India : రష్యాలో రెండో అత్యంత శక్తివంతుడైన వ్యక్తిగా పేరున్న డెన్నిస్ మత్రోవ్ అకస్మాత్తుగా ఢిల్లీలో ల్యాండ్…
Revanth Reddy : సమాజంలో మార్పు రావాలని అందరూ కోరుకుంటారు కానీ ఆ మార్పు కోసం అడుగు ముందుకు వేసే…
India and Iran Issue : అండమాన్ నికోబార్ దీవులు భారత దేశ భవిష్యత్తును మార్చేయబోతున్నాయి. సాధారణంగా ఎక్కడ యుద్ధం…
Indiramma Indlu Housing Scheme : తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సొంతింటి కలను సాకారం చేసే…
Botsa Satyanarayana : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ పార్టీకి గడ్డు కాలం మొదలైనట్లు…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ…
Iran and Russia : ఇరాన్ మరియు అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.…
Bengal Elections 2026 : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు పెను ప్రకంపనలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైన…
Gold Silver Rate 4th April 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం…
Karthika Deepam 2 April 4th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ సీరియల్ 'కార్తీక…
Coconut Water : ప్రకృతి మనకు ప్రసాదించిన అత్యంత స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన పానీయాలలో కొబ్బరి నీళ్లు మొదటి వరుసలో…
This website uses cookies.