Home » Entertainment » Shalini Pandey Looks In Black Outfit
Entertainment

Shalini Pandey : ఉబ్బి మరి బయటికి వచ్చేసిన “అర్జున్ రెడ్డి” హీరోయిన్ అందాలు వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: April 18, 2023 7:31 pm
Advertisement

Shalini Pandey : సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన “అర్జున్ రెడ్డి” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రతి ఒక్కరికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. హీరో విజయ్ దేవరకొండ కి ఓవర్ నైట్ లోనే స్టార్ డం తీసుకొచ్చింది. ఓకే సినిమాతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశం అందుకున్నాడు. అక్కడ కూడా ఇదే సినిమాని రీమేక్ చేసి షాహిద్ కపూర్ కి మంచి హిట్ అందించాడు. ఇక ఈ సినిమా తెలుగులో హీరోయిన్ గా నటించిన శాలిని పాండేకి మంచి పాపులారిటీ తీసుకొచ్చింది.

Advertisement

Shalini pandey photos goes viral instagram

కానీ విజయ్ దేవరకొండ కి వచ్చిన అవకాశాలు.. శాలిని పాండేకి రాలేకపోయాయి. అయినా గాని అమ్మడు.. సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు పోస్ట్ చేస్తూ అందాల ఆరబోతలలో కుర్రాళ్లకు మతిపోగోడతూ ఉంటుంది. తాజాగా శాలిని పాండే ముంబైలో ఓసి నీ కార్యక్రమంలో బ్లాక్ డ్రెస్ లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ డ్రెస్ లో ఎద అందాలు ఉబ్బి తబ్బిపోయి…

Advertisement

Shalini Pandey Looks In Black Outfit

బయటకు రావడం జరిగాయి. ఫోటోగ్రాఫర్లు భారీ ఎత్తున శాలిని పాండే ఆందోళన తమ కెమెరాలతో బంధించారు. ఇదే సమయంలో తొడలు కూడా చూపిస్తూ… పైనుంచి కింద దాకా పంపు సంపులతో బ్లాక్ డ్రెస్సులో అర్జున్ రెడ్డి హీరోయిన్.. నాజుకైన అందాలతో అదిరిపోయే స్మైల్ తో.. ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి