Shalini Pandey Pictures In Beach
Shalini Pandey : అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే రెచ్చిపోయింది. తన అందంతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధమైంది. అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి క్యారెక్టర్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన షాలినీ పాండే.. ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. విజయ్ దేవరకొండతో ఈ అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకున్న అర్జున్ రెడ్డి బంపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. దర్శకుడిగా సందీప్‌కు, హీరోయిన్‌గా షాలినీకి తొలి సినిమా మంచి విజయాన్ని అందించింది.
షాలినీ పాండేకు తొలి సినిమాతోనే మంచి విజయం దక్కినా ఆ తర్వాత ఈ అమ్మడుకు పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి. అర్జున్ రెడ్డి తర్వాత ఒకటో రెండో చిన్న సినిమాలు చేసినా అవి పెద్దగా అశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో నిరాశకు గురైన షాలినీ ముంబైకు మకాం మార్చినట్టు తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీ ఎంతో మంది నార్త్, సౌత్ హీరోయిన్లకు లైఫ్ ఇచ్చింది. వివిధ ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్లు ఇక్కడ మంచి పేరు సంపాదించుకున్నారు. అంతెందుకు ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్రకథనాయికలుగా కొనసాగుతున్న వారంతా తెలుగు వారు కాదు. అందం, టాలెంట్, డెడికెషన్‌కు టాలీవుడ్ ఎప్పుడు వెల్ కమ్ చెబుతుంది. మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే ఇక్కడ హీరోల డామినేషన్ చాలా తక్కువ.
Shalini Pandey Pictures In Beach
క్యాస్టింగ్ కౌచ్ కూడా కొంత మేర అని మాత్రమే చెప్పవచ్చు. షాలినీ పాండే ప్రస్తుతం బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బీచులో ఫోట్ షూట్ చేసింది.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.లైట్ వయోలెట్ కలర్ బికినీ టైప్, పొట్టి నిక్కర్‌లో షాలినీ తన అందాలను ఆరబోసింది. ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుకు పిచ్చేక్కెలా చేస్తుంది. షాలినీ హాట్ అందాలను చూసి నెటిజన్లు తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
This website uses cookies.