Shankar : రామ్ చరణ్‌తో అయిపోయింది.. ఇప్పుడు శంకర్ తర్వాతి హీరో మరెవరో కాదు..!
Shankar : ఒకప్పుడు సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వైవిధ్యమైన సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో శంకర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి. ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించి చరిత్ర సృష్టించిన శంకర్.. ఆతరువాత కాలంలో డిజాస్టర్లు ఫేస్ చేస్తున్నాడు. శంకర్ చివరి సారిగా 2010 లో ఆయన రేంజ్ సినిమా చేశాడు. ఆసినిమా దేశ వ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. ఇక ఆతరువాత వరుసగా సినిమాలు ప్లాప్ అవుతూ వచ్చాయి. ఇటీవల కమల్ హాసన్ తో ఇండియన్2 సినిమా చేయగా, ఈసినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.
Shankar : రామ్ చరణ్‌తో అయిపోయింది.. ఇప్పుడు శంకర్ తర్వాతి హీరో మరెవరో కాదు..!
అదికాక రామ్ చరణ్ Ram CHaran తో చేసిన గేమ్ ఛేంజర్ game changer గురించి అభిమానులు భయపడుతూ వచ్చారు ఫ్యాన్స్. వారు అనుకున్నట్టే జరిగింది. గేమ్ ఛేంజర్.. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రామ్ చరణ్ రేంజ్ సినిమా కాదు ఇది అంటూ ప్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఇక ట్రోలర్స్ తమ సోషల్ మీడియా ఖాతాలకు పనిచేపుతున్నారు. శంకర్ చాలా కాలంగా టాలీవుడ్ నుంచి ముగ్గురు హీరోల కోసం సినిమా చేయాలని ప్రయత్నం చేశాడట. అందులో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు. అయితే చిరంజీవితో సినిమా చేయాలి అనుకుంటే రామ్ చరణ్ తోవర్కౌట్ అయ్యింది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమానుంచి బయటపడాలంటే ఓ నాలుగైదేళ్లు పైనే పడుతుంది. ఇక ప్రభాస్ తో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడట శంకర్. ఇక రామ్ చరణ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఉంటే ఇది జరిగి ఉండేదేమో.. కాని రామ్ చరణ్ మూవీ కూడా ఆ రేంజ్ హిట్ అవ్వలేదు కాబట్టి ఈసినిమా వర్కౌట్ అవ్వదనే చెప్పవచ్చు. శంకర్ కనుక రామ్ చరణ్ సినిమా విషయంలో జాగ్రత్గగా ఉండి ఉంటే.. ప్రభాస్ సినిమా పక్కాగా పిక్స్ అయ్యేది అంటున్నారు సినిమా జనాలు. ఇక శంకర్ నెక్ట్స్ ఏం చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రజినీకాంత్ బయోపిక్ మూవీ చేయాలి అని చాలా రోజులుగా అనుకుంటున్నారట శంకర్. అయితే ఆ పాత్రలో ధనుష్ ని అనుకుంటున్నారట. మరి ఆ పాత్రలో ధనుష్ నటిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
This website uses cookies.