shiva jyothi interesting comments on marriage
Shiva Jyothi : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ద్వారా తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది శివజ్యోతి అలియాస్ సావిత్రి. మీడియా చానల్‌లో తెలంగాణ యాసలో తనదైన శైలిలో యాంకరింగ్ చేసి ప్రేక్షకుల ఫేవరెట్ యాంకర్‌గా మారిన సావిత్రి అలియాస్ శివజ్యోతి.. ప్రజెంట్ న్యూస్ చానల్‌లో కనబడుతూనే స్పెషల్ ఈవెంట్స్ చేస్తూ షోస్‌లోనూ పార్టిసిపేట్ చేస్తోంది. తాజాగా ఓ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసిన శివజ్యోతి మ్యారేజ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.శివజ్యోతి తెలంగాణ యాసలో మాట్లాడే మాటలు విని తెలంగాణ ప్రజలు అందరూ కూడా పరవశించిపోతారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఈ నేపథ్యంలోనే ఆమెను ఇష్టపడే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువే అని చెప్పొచ్చు. త్వరలో శివజ్యోతి మరో కొత్త షోలో కనబడబోతున్నది. ‘సూపర్ క్వీన్’ పేరిట రాబోతున్న ఈ షోలో శివజ్యోతి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు వివరించింది.ఈ క్రమంలోనే శివజ్యోతి మ్యారేజ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మ్యారేజ్ అరేంజ్‌డ్ అయినా లవ్ అయినా ఏదైనా కాంప్రమైజ్ కంపల్సరని చెప్పింది. తల్లిదండ్రుల ప్రేమ కూడా నిజమైనదని తెలిపింది.కాంప్రమైజ్ లైప్ గురించి ప్రస్తావించిన శివజ్యోతి.. తన హస్బెండ్ తనకు ఇచ్చే సపోర్ట్ గురించి వివరించింది.
shiva jyothi interesting comments on marriage
ఈ షోలో పార్టిసిపేట్ చేసిన సందర్భంలో శివజ్యోతి వేసుకున్న డ్రెస్ కూడా చర్చనీయాంశంగా మారింది. ‘సూపర్ క్వీన్’షోలో శివజ్యోతి కాస్త రెచ్చిపోయిన్ డ్రెస్ వేసుకుందని చూస్తుంటేనే అర్థమవుతుంది. మోకాళ్ల వరకు వేసుకున్న డ్రెస్‌ను ఒకింత కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా శివజ్యోతి మారిపోయిందని, అలాంటి డ్రెస్సులో ఉండి మ్యారేజ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. శివజ్యోతి అలియాస్ ప్రజెంట్ ఓ మీడియా చానల్‌లో ప్రోగ్రాం ప్రజెంటర్, యాంకర్‌గా వ్యవహరిస్తూనే మరో వైపున స్పెషల్ ఈవెంట్స్ కూడా చేస్తోంది. మొత్తంగా ఫుల్ బిజీ పర్సన్ అయిపోయింది శివజ్యోతి.
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
This website uses cookies.