Home » Entertainment » Shraddha Das Cute Pics Viral
Entertainment

Shraddha Das : శ్ర‌ద్ధాదాస్ అందాల‌కు మైండ్ బ్లాక్ కావ‌ల్సిందే.. మ‌తులు పోతున్నాయంటున్న నెటిజన్స్

Authored By
Sam C
The Telugu News | Published on: May 4, 2022, 10:00 pm
Advertisement

Shraddha Das : హీరోయిన్ శ్ర‌ద్ధా దాస్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సిద్దు ఫ్ర‌మ్ శ్రీకాకుళం సినిమాతో అల‌రించిన ఈ అందాల ముద్దుగుమ్మ ఇటీవ‌లి కాలంలో కేక పెట్టించే అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తుంది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. ఇటీవల శ్రద్దా నటించిన ‘ఏక్ మినీ కథ’ చిత్రం మంచి విజయం సాధించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.

Advertisement

శ్రద్దా దాస్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది.ఆర్య2 త‌ర్వాత శ్ర‌ద్ధా దాస్ డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది . తాజాగా శ్రద్దా దాస్ షేర్ చేసిన హాట్ ఫొటోస్ చూస్తే ఎవ్వరికైనా మైండ్ బ్లాక్ కావాల్సిందే. నెవర్ బిఫోర్ అనిపించేలా శ్రద్దా దాస్ కుర్రాళ్లకు గ్లామర్ ఫీస్ట్ ఇస్తోంది. మతిపోగోట్టే హాట్ నెస్ తో శ్రద్దా దాస్ జిమ్ డ్రెస్ లో సెగలు రేపుతోంది.

shraddha das cute pics viral

Advertisement

Shraddha Das : శ్ర‌ద్ధా గ్లామ‌ర్ పీక్స్‌లో…

ఇటీవ‌ల బ్లూ క‌ల‌ర్ ఔట్‌ఫిట్‌లో మ‌తులు పోగొడుతున్న శ్ర‌ద్ధా దాస్ తాజాగా నాభి అందాల‌తో ర‌చ్చ చేస్తుంది.శ్ర‌ద్ధాదాస్ క్యూట్ నెస్‌కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. అమ్మ‌డి అంద‌చందాల‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. ప్ర‌స్తుతం శ్ర‌ద్దా దాస్ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. శ్రద్దా దాస్ చిన్నతనంలోనే బాడీ షేమింగ్ కి గురైందట. దీనితో తన తల్లి సలహాలు పాటిస్తూ యోగ చేసిందట. దీనితో ఇష్టమైన ఆహారం మానేయకుండానే ఇలా నాజూగ్గా మారినట్లు శ్రద్దా దాస్ పేర్కొంది. శ్రద్దా దాస్ ప్రస్తుతం సినిమాల్లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. బోల్డ్ రోల్స్ లో నటించే అవకాశాలు ఆమెని వరిస్తున్నాయి. శ్రద్దా దాస్ వెండితెరపై అందాలు ఆరబోసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి