Shraddha Das forced to sukumar
Shraddha Das : శ్రద్ధా దాస్.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కేక పెట్టించే అందాలతో ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్ధులని చేస్తూ ఉంటుంది శ్రద్ధా. ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో ఎంత డిమాండ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలే పూర్తిగా అందడం లేదనే చెప్పాలి. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే ఎక్కువగా నమ్మకుంది. ఇటీవల ఈమె వరుసగా వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతూ మధ్య మధ్యలో టీవీ షోస్ మరో వైపు సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. సిద్దు ఫ్రమ్ సినిమాతో
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిణ శ్రద్ధా దాస్ .. తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాలకి పైగానే నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా కూడా ఇప్పటికీ సరైన అవకాశాలు రావడం లేదు. దాదాపు 13 ఏళ్ల కెరీర్ లో ఒక్కటంటే ఒక్క బ్రేక్ దక్కకపోవడంతో శ్రద్ధా అభిమానులు కూడా నిరుత్సాహంలో ఉన్నారు. స్టార్ హీరోల చిత్రాలలో నటించినా, అవి భారీ విజయాలు సాధించినా.. ఆమె చేసిన పాత్రల రీత్యా పెద్దగా అయితే గుర్తింపు రాలేదు. తెలుగులో మొదలైన ఆమె కెరీర్ దాదాపు అన్ని భాషల్లో కొనసాగింది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించినా అక్కడ కూడా బ్రేక్ రాలేదు.
Shraddha Das forced to sukumar
ఆర్య2 సినిమాలో శ్రద్ధా దాస్ శాంతి పాత్రలో నటించి మెప్పించింది. ఆ పాత్రలో శ్రద్ధాదాస్ తప్పిస్తే మిగతా ఏ హీరోయిన్ ఎవరు ఊహించలేము అనేలా జీవించింది. అయితే ఆర్య 2 సినిమాలో బన్నీకి కాజల్ మధ్య లిప్‌లాక్ సీన్ ఉందనే విషయం మనకు తెలిసిందే. కాజల్ అగర్వాల్ – బన్నీ లిఫ్ట్ లో వెళ్లే మూమెంట్లో ఓ ముద్దు సీన్ సుకుమార్ ప్లాన్ చేసినప్పుడు ఆ కిస్ సీన్ తనకు పెట్టమని శ్రద్ధా దాస్‌ని కోరిందట. చాలా సార్లు అడిగినా సరే సుకుమార్ సైలెంట్ గా సైడ్ అయ్యారే తప్పిస్తే శ్రద్ధ కోరికని ఏ మాత్రం తీర్చలేదట. ఈ విషయం తెలుసుకున్న జనాలు అయ్యో పాపం అంటున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.