Home » Entertainment » Shraddha Das Glamorous Looks Viral Video
Entertainment

Shraddha Das : శ్ర‌ద్ధా దాస్ అరాచ‌కం వేరే లెవ‌ల్‌లో.. టైట్ డ్రెస్‌లో రచ్చ లేపుతుందిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 29, 2022, 9:00 pm
Advertisement

Shraddha Das : సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ శ్ర‌ద్ధా దాస్. ఈ అమ్మ‌డు తన అందాలతో తొలి చిత్రంతోనే కుర్రకారును ఆకట్టుకుంది.. తర్వాత కాలంలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి. అలా ఈ భామ ప్రస్తుతం ఇతర భాషల సినిమాల్లోనూ నటిస్తోంది. అయితే ఈ అమ్మ‌డు సినిమాల క‌న్నా కూడా త‌న అంద‌చందాల‌తో కేక పెట్టిస్తుంది. బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి.

Advertisement

ఈ భామ మార్చి 4 1987 ముంబై లో జన్మించింది. ఇప్పటి వరుకు శ్రద్ధ దాస్ 22 తెలుగు సినిమాలలో నటించింది.శ్రద్దా దాస్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది. ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది. నెవర్ బిఫోర్ అనిపించేలా శ్రద్దా దాస్ కుర్రాళ్లకు గ్లామర్ ఫీస్ట్ ఇస్తోంది.

shraddha das glamorous looks viral Video

Advertisement

Shraddha Das : శ్ర‌ద్ధగా అందాల ఆరబోత‌..

మతిపోగోట్టే హాట్ నెస్ తో శ్రద్దా దాస్ జిమ్ డ్రెస్ లో సెగలు రేపుతోంది. బ్లూ కలర్ లో ఉన్న టైట్ ఫిట్ జిమ్ డ్రెస్ లో శ్రద్దా దాస్ పరువాలు మరింత హాట్ గా కనిపిస్తున్నాయి.సెంట్ గా ఓటీటీ లో విడుదల అయిన ‘ఏక్ మినీ కథ’ సినిమా ఈమె తో మంచి విజయం అందుకుంది. ఇక సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్ ని అభిమానుల కోసం పోస్ట్ చేస్తుంటుంది ఈ భామ. డార్లింగ్, గుంటూరు టాకీస్ వంటి సినిమాలలో ముఖ్యమైన పాత్రలు పోషించింది. ఇక విషయానికి సినిమాలలో శ్రద్ధ దాస్ కి అవకాశాలు తగ్గుతున్నాయి అన్న విషయం గమనార్హం.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి