Home » Entertainment » Shraddha Das Latest Pics Viral On Instagram
Entertainment

Shraddha Das : కప్పుకోవాల్సిన చోట వదిలేసి అవసరంలేని చోట కప్పుకున్న శ్రద్ధాదాస్.. ఎద పరువాలు పంచేందుకేనా?

Authored By
mallesh
The Telugu News | Published on: September 11, 2022, 12:00 pm
Advertisement

Shraddha Das : టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ యాక్టర్స్ చాలా మందే ఉన్నారు. అందం, అభినయంతో పాటు లోకజ్ఞానం తెలిసి ఉండాలి. అంటే సమాజంలో మనం హైలెట్ కావాలంటే ఎలా ఉంటే నడుస్తుందో ఆ ట్రెండ్‌ను ఫాలో అవ్వాలి. వీరినే బతకనేర్చిన వారు అంటారు. అటువంటి వారు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది కనిపిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఈ లాజిక్ తప్పకుండా తెలుసుకుని ఉంటారు. ఎందుకంటే ఇండస్ట్రీలో వారికి అవకాశాలు రావాలంటే ట్రెండ్‌ను ఫాలో కావాల్సిందే మరి..

Advertisement

ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రద్ధాదాస్ గురించి అందరికీ తెలిసిందే. సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాలో తొలుత వెండితెరపై కనిపించిన ఈ బ్యూటీ ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంది. ఈమె కెరీర్ టర్న్ తిప్పిందంటే ఆర్య-2 సినిమా అని చెప్పుకోవాలి.అందులో ఈ అమ్మడు కొద్దిగా అందాలు ఆరబోయడంతో చాలా ఫేమస్ అయిపోయింది. 2008లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్రద్ధ.. ఆ తర్వాత కన్నడ, హిందీ, బెంగాలీ వంటి భాషల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది. ముంబైలో జన్మించిన శ్రద్ధా.. చదువు అనంతరం మోడలింగ్‌లో చేరింది.

shraddha das latest pics viral on instagram

Advertisement

Shraddha Das : శ్రద్ధా బతకనేర్చిన హీరోయిన్

ఆ తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, తెలుగులో ఇప్పటి వరుకు శ్రద్ధా దాస్ 22 సినిమాలు చేసింది. తెలుగులో ఆమె నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో అప్పుడప్పుడు ఇతర భాషల్లోనూ నటిస్తుంటుంది. ఈ మధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచిన ఈ అమ్మడు.. అవకాశాల కోసం మరింత బోల్డ్‌గా కనిపించేందుకు కూడా వెనుకాడటం లేదని తెలుస్తోంది. తాజాగా శ్రద్దాకు చెందిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఈ భామ చీర కట్టులో మెరుస్తోంది. కానీ అంతకంటే ఆమె పరువాలు ఒక్కోక్కరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎద అందాలు హైలెట్ అయ్యేలా ఆమె చీర కొంగు పక్కకు జరిపి ఫోటోలకు పోజులివ్వడంతో నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి