
Shri Reddy enters into the issue of Karate Kalyani, Srikanth Reddy
Sri Reddy : శ్రీరెడ్డి గురించి అందరికీ పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈమె ఏది మాట్లాడిన వైరల్ అవుతుంటుంది. ఏదైనా విషయంలో శ్రీరెడ్డి ఎంటర్ అయిందంటే ఇక అంతే సంగతి వాళ్లని పచ్చి బూతులతో చీల్చి చెండాడేస్తది. మొదటి నుంచి మెగా ఫ్యామిలీని గట్టిగా నే ఏకిపారేస్తుంటది. అవకాశం వచ్చినప్పుడల్లా గట్టిగా కౌంటర్ ఇస్తుంటుంది. రీసెంట్ గా ఓ పబ్ లో దాడులు జరగగా అందులో నాగబాబు కూతురు నిహారిక ఉండటంతో శ్రీరెడ్డి రెచ్చిపోయిన విషయం అందరికీ తెలిసిందే… ఒరేయ నాగబాబు అంటూ.. తిట్ల పురాణం అందుకుంది.
పెంచడం చేతకాకపోతే … అని చాలానే మాట్లాడింది.ఇక ప్రస్తుతం కరాటే కల్యాణీ, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఇష్యూలో ఎంటర్ అయింది. అలాగే కరాటే కల్యాణీకి గట్టిగానే షాక్ ఇచ్చింది. తన సపోర్ట్ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి కేనని చెప్పేసింది. కరాటే కల్యాణీ తోలు తీస్తా అంటూ హెచ్చరించింది. ఈ ఇష్యూలో శ్రీరెడ్డి ఎంటర్ అవడంతో ఇక ఏం జరగనుందోనని చర్చ మొదలైంది. కాగా అప్పట్లో శ్రీరెడ్డి, కరాటే మాటల యుద్దం పీక్స్ కి వెళ్లింది. శ్రీరెడ్డి కరాటే కల్యాణీపై బూతులతో రెచ్చిపోయింది. ముగ్గురు భర్తులు తనని వదిలేశారని తన భర్తే తనతో చెప్పాడని ఆరోపించింది.
Shri Reddy enters into the issue of Karate Kalyani, Srikanth Reddy
దీంతో కరాటే కల్యాణీ అప్పట్లో శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యపదజాలంతో మాట్లాడిందని చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు కేసు నమోదు చేశారు కూడా.. అయితే ఇప్పుడు మళ్లీ యూట్యూబర్ విషయంలో కరాటే కల్యాణీ ఉండటంతో శ్రీరెడ్డి కల్యాణీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ తెలియజేస్తోంది. కాగా దీనిపై కరాటే కల్యాణీ ఇంకా స్పందించలేదు.ఇదిలా ఉంటే కరాటే కల్యాణీ ఇంట్లో తాజాగా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు తనిఖీలు చేశారు. చిన్నపిల్లల క్రయ విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహించనట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.