Home » Entertainment » Shriya Saran Latest Photos Go Viral
Entertainment

Shriya Saran : 40 ఏళ్ల వయసులో తెల్లచీరలో పిచ్చెక్కించేస్తున్న శ్రియ.. అందాలు అదుర్స్… వీడియో

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: November 30, 2022 12:01 pm
Advertisement

Shriya Saran : శ్రియా శరణ్ తెలుసు కదా. ఎప్పుడో 20 ఏళ్ల కింద తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పట్లో శ్రియకు ఉన్న క్రేజ్, రేంజ్ వేరు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందం అలాంటిది. ఎలాంటి మగాడినైనా తనవైపునకు తిప్పుకునే అందం తన సొంతం. అలాంటి శ్రియ శరన్ నాలుగు పదుల వయసు దాటినా.. పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా ఏమాత్రం అందం తగ్గకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది.

Advertisement

తనకు ఇటీవలే ఒక కూతురు కూడా పుట్టిన విషయం తెలిసిందే. అయినా కూడా ఫిట్ నెస్ విషయంలో తను ఏమాత్రం అశ్రద్ధ చేయడం లేదు. ఎందుకంటే.. శ్రియ వయసు 40 ఏళ్లు దాటింది. ఈ వయసులో ఉండే మహిళలు ఎలా ఉంటారో అందరికీ తెలుసు. శ్రియ ప్రస్తుతం తెల్లచీర కట్టి రచ్చ చేసింది. తెల్లచీరలో అందాలు ఆరబోసింది. తన అందాలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

shriya saran latest photos go viral

Advertisement

Shriya Saran : తెల్లచీరలో రచ్చ రచ్చ చేసిన శ్రియ

పెళ్లయినా ఇంత ఫిట్ నెస్ ఎలా మెయిన్ టెన్ చేస్తున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా తను ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాటిని చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను తెగ వైరల్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ఫోటోలు, వీడియోలపై ఓ లుక్కేయండి మరి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి