Shriya Saran Stuning Looks at Dadasaheb Phalke Awards 2023
Shriya Saran : శ్రియా శరణ్ తెలుసు కదా. తను ఇప్పటి హీరోయిన్ కాదు. రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉంది. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ తన అందం ఏమాత్రం తగ్గలేదు. శ్రియా శరణ్ అంటే మామూలుగా ఉండదు మరి. తనకు పెళ్లయి ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. పెళ్లయి పిల్లలు పుట్టాక మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. కానీ.. శ్రియా శరణ్ ను చూస్తే మాత్రం అవేమీ నిజం కాదు అనిపిస్తుంది. అవును.. శ్రియా శరణ్ ఇటీవల ఓ ఈవెంట్ లో మెరిసింది. అక్కడ తన డ్రెస్ చూస్తే పిచ్చెక్కకుండా ఉండదు.
Shriya Saran Stuning Looks at Dadasaheb Phalke Awards 2023
ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల్లో పాల్గొనడానికి వెళ్లింది శ్రియ. అక్కడ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్లింది. తనకు పెళ్లయి పిల్లలు ఉన్నారని కూడా మరిచిపోయిందో ఏమో.. కింద మాత్రం మొత్తం కనిపించేలా డ్రెస్ వేసుకొని.. తొడలు చూపిస్తూ రచ్చ చేసింది. పైన ఎద అందాలు కూడా మొత్తం చూపిస్తూ తను చేసిన రచ్చ చూసి కుర్రాళ్లు తట్టుకోలేకపోయారు. తన తొడలు చూపిస్తూ కెమెరామెన్లకు కూడా పిచ్చెక్కించింది శ్రియ. వాళ్లకు ఫ్లయింగ్ కిస్ లు ఇస్తూ వాళ్ల మతులు పోయేలా చేసింది
. పైన ఎద అందాలు, కింద తొడలను చూపిస్తూ అందరినీ ఫిదా చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. వామ్మో.. శ్రియ ఏంటి ఇలా రెచ్చిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వయసులో శ్రియా శరణ్ ఇంతలా తన అందాలను ఆరబోస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కావాలని కెమెరా కంట పడుతూ.. తన తొడలు చూపిస్తూ శ్రియ చేసిన రచ్చ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
Fingernails Health : మీ వేలి గోళ్లు వాటి రంగు, ఆకారం, ఆకృతి ద్వారా మీ ఆరోగ్య స్థితికి సూచనలను…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని జూన్ 2న ప్రారంభిస్తామని రెవెన్యూ…
High Protein Vegetables : మీ జుట్టు నుండి కండరాల వరకు అనేక శరీర భాగాలకు ప్రోటీన్ ముఖ్యమైనది మరియు…
Chandrababu : ఏపీ కేబినెట్ AP Cabinet ఈరోజు (గురువారం) CM Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది.…
YS Jagan : రాజంపేట మున్సిపాలిటీ, రామకుప్పం మండలం, మడకశిర మున్సిపాలిటీ, రొద్దం మండలం వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో…
Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా భిన్నంగా వ్యవహరిస్తుంది. హింసను వదులుకోవడానికి…
Pakistan Youth : జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్లో 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నందుకు భారత సైన్యం…
Samantha : నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత ఎవరిని పెళ్లి చేసుకుంటుందా అనే ప్రచారాలు జోరుగా…
This website uses cookies.