Shruti Haasan : బాయ్ ఫ్రెండ్‌కి లిప్‌లాక్ ఇచ్చిన శృతి హాస‌న్.. అవాక్క‌వుతున్న నెటిజ‌న్స్ వీడియో .. !

Shruti Haasan : కొన్నాళ్ల పాటు సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన శృతి హాస‌న్ తిరిగి సినిమాల జోరు పెంచింది. మూడేళ్ళ క్రితం ఆమె ప్రియుడు మైకేల్ తో విడిపోయాక ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అతనికి బ్రేక‌ప్ చెప్పాక మ‌ళ్లీ సినిమాలు చేస్తూ బిజీ అయింది. క్రాక్ సినిమా హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఇక తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. మరోపక్క కొత్త ప్రియుడు ర్యాపర్ శంతను హజరికాతో పీకల్లోతు ప్రేమలో పడి చెట్టాపట్టాలేసుకొని కనిపిస్తుంది. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని శంతను చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శాంత‌ను మాట్లాడుతూ” శృతి, నేను చాలా క్రియేటివ్ పీపుల్.. ఇద్దరం చాలా కొత్తగా ఆలోచిస్తాం. ఆమె నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది.. నన్ను చూసి ఆమె కూడా స్ఫూర్తి పొందుతూ ఉంటుంది. ఇక మా పెళ్లి ప్రత్యేక్షంగా ఎప్పుడు జరుగుతుందో నేను కూడా చెప్పలేను” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇటీవ‌ల శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ శాంతను బర్త్ డే. దీనితో ప్రియుడితో కలసి శృతి బర్త్ డే పార్టీలో నానా రచ్చ చేసింది. ఆ ఫోటోస్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. డీప్ గా క్లీవేజ్ అందాలు ఆరబోస్తున్న ఓ ట్రెండీ డ్రెస్ లో శృతి హాసన్ బర్త్ డే పార్టీలో మెరిసింది.

shruti haasan lip lock with her boy friend

Shruti Haasan : శృతి హాస‌న్ పీక్స్ లో..

శృతి హాసన్ క్లీవేజ్ అందాలు కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ఉన్నాయి. శృతి హాసన్ ఘాటు సొగసులు వైరల్అ య్యాయి. ఇక పార్టీలో తన ప్రియుడితో ఘాటు రొమాన్స్ లో మునిగిపోయింది. శాంతును, శృతి హాసన్ లిప్ కిస్సులతో రొమాన్స్ చేసుకుంటున్న దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఆ పిక్స్, వీడియోస్ ని శృతి హాసన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసి అంద‌రు నోరెళ్ల‌పెట్టారు. అయితే ఆ పార్టీలో శృతిలోని ఫ్యాషన్ పిచ్చి తలుపు తెరిచింది. గోథిక్ మేకప్ తో మరోసారి అభిమానులపై విరుచుకుపడింది. జుట్టును రెండు వైపులా ముడి వేసి, గోథిక్ మేకప్ తో క్లోజప్ షాట్స్ తో కిర్రెక్కించింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు పిచ్చి పట్టిందా..? దెయ్యం పట్టిందా..? అంత దగ్గరగా చూస్తే భయమేస్తుంది అంటూ కామెంట్స్ పెట్టారు.

Recent Posts

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

4 minutes ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

2 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

3 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

12 hours ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

13 hours ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

14 hours ago

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

15 hours ago

Anitha : జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు..? హోంమంత్రి అనితా క్లారిటీ

Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…

16 hours ago