Siddharth : తమిళ హీరోనే అయినా సరే సిద్ధార్థ్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అతను ఒకప్పుడు టాలీవుడ్ లో సూపర్ హిట్లు కొట్టాడు. ఐతే సిద్ధార్థ్ ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక ట్రోలింగ్ స్టఫ్ అందిస్తాడు. పుష్ప 2 కన్నా వారం ముందు మిస్ యు సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఐతే ఆ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో పుష్ప 2 వస్తుంది భయం లేదా అంటే పుష్ప 2 భయపడాలి తాను కాదు అన్నాడు. ఐతే ఆ కామెంట్స్ ని మావాళ్లు లైట్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు తమిళ మీడియాలో పుష్ప 2 కి బీహార్ లో వచ్చిన క్రౌడ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పుష్ప 2 ఈవెంట్ కి బీహార్ లో అంతమంది జనం రావడం పట్ల సెటైర్ గా మన దేశంలో కన్ స్ట్రక్షన్ లో క్రేన్ సౌండ్ అయితేనే అందరు ఏమవుతుందా వస్తాడు. అంతేకాదు పొలిటికల్ పార్టీలో బీరు బిర్యాని ఇస్తారని మనం మాట్లాడుకుంటాం అలా వారి పార్టీ మీటింగ్ లకు కూడా పెద్ద సంఖ్యలో జనాలు వస్తారు. అలా అని వారు గెలుస్తారా అన్నాడు.
సిద్ధార్థ్ కామెంట్స్ పుష్ప 2 మీద కాబట్టి ఇప్పుడు దీని మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బీహార్ లో జనాలు వచ్చారన్నదే కనబడుతుందా నార్త్ లో కలెక్షన్స్ నీకు కనిపించట్లేదా అని అంటున్నారు. అంతేకాదు ఇలాంటి ఒక సినిమా తీసి పాన్ ఇండియా హిట్ కొట్టి అప్పుడు మాట్లాడాలని అంటున్నారు. ఈమధ్య సిద్ధార్థ్ మీడియా ముందుకు వస్తే చాలు ట్రోలర్స్ కి మంచి మెటీరియల్ అవుతున్నాడు.
సిద్ధార్థ్ ఇదంతా కావాలనే చేస్తునాడా లేదా అన్నది తెలియదు కానీ ఈ కామెంట్స్ పై పుష్ప రాజ్ ఫ్యాన్స్ అంతెత్తున ఎగురుతున్నారు. తమిళ్ లో సినిమాలు తీస్తున్నా అతని సినిమాలు తెలుగులో డబ్ అయినా కూడా మన వాళ్లు ఆదరిస్తున్నారు. మరి తెలుగు సినిమాల మీద సిద్ధార్థ్ ఈ కామెంట్స్ ఎంత వరకు కరెక్ట్ అన్నది ఆలోచించుకోవాలి. Pushpa 2, Siddharth, Allu Arjun, Bihar
Rotis : ప్రస్తుత కాలంలో రైస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడని వారు. చపాతీల్ని ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే అన్నంలో కలిగే…
Winter : చలికాలంలో వాతావరణం కూల్ గా ఉంటుంది కాబట్టి,అనేక అంటువ్యాధులు కలుగుతాయి.దీంతో జలుబు దగ్గు అంటి వ్యాధులతో ఇబ్బంది…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహము సంపదలను ఇచ్చే గ్రహంగా చెప్పబడుతుంది. శుక్రుడు ధనానికి, సంపదకు అధిపతి…
Zodiac Signs : అందరికీ సొంత ఇంటి కల ఉంటుంది. డబ్బు ఉన్న ఇల్లు కొనడానికి స్థలము కొనుగోలు చేయాలని…
Jahnvi Kapoor : శ్రీదేవి తనయురాలుగా జాన్వి కపూర్ బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూనే…
Pooja Hegde : అందాల భామ పూజా హెగ్దేకి సౌత్ లో బ్యాడ్ టైం కొనసాగుతుంది. అమ్మడు చేసిన సినిమాలు…
Vijay Devarakonda - Rashmika Mandanna : రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఈ ఇద్దరి…
PAN Card 2.0 : ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డుల ( PAN card ) సరైన వినియోగం…
This website uses cookies.