Silk smita alias Vishnu Priya
silk smitha : అప్పటి తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన నటులలో ఒకరు సిల్క్ స్మిత. అప్పట్లో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. సినిమాలో ఎంత పెద్ద స్టార్ హీరోలు ఉన్న సిల్క్ స్మిత లేకపోతే ఆ సినిమా ఫట్టే అని భావించేవారు. ఆ క్రేజ్ తోనే సిల్క్ స్మిత దశాబ్దానికి పైగా వందల సినిమాలలో నటించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ సినిమాలలో పనిచేసింది. స్టార్ హీరోలు అందరితో జత కట్టింది. ఎక్కువ బికినీలు, స్విమ్ సూట్లు వేసుకొని ప్రేక్షకులను తన మత్తు కళ్ళతో ఆకట్టుకుంది. ఐటమ్ గర్ల్ గా ఇప్పటికి జనాల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
అయితే ఆమె ఆకస్మాత్తుగా మరణించింది. నేటికీ ఆమె మరణం పై సందేహాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా విడుదలైన నాని దసరా సినిమాలో సిల్క్ బార్ మీద స్మిత రూపం కనిపించింది. దీంతో ఆమె మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు అనిపించింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో సిల్క్ స్మిత గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఎప్పుడో చనిపోయిన సిల్క్ స్మిత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఏంటి అని అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది. అయితే తాజాగా అచ్చం సిల్క్ స్మిత లాగే ఉన్న విష్ణు ప్రియ మీడియా ముందుకు వచ్చింది.
Silk smita alias Vishnu Priya
తెలుగు అమ్మాయి అయిన విష్ణు ప్రియ కాలేజీ చదువుకునే రోజులలో ఎక్కువగా టిక్ టాక్ వీడియోలను చేసేదట. దాంతో ఆమెకు సిల్క్ స్మిత లాగా ఉన్నావని అందరు అనేవారట. దీంతో ఆమె కూడా సిల్క్ స్మిత పాటలను టిక్ టాక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. దీంతో ఆమె మరింత వైరల్ అయింది. అయితే తాజా ఇంటర్వ్యూలో విష్ణుప్రియ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు సినిమాలలో అవకాశం వస్తే ఎటువంటి పాత్రలైనా చేస్తానని చెప్పారు. మరీ దర్శక, నిర్మాతలు సిల్క్ స్మితలా ఉన్న విష్ణు ప్రియకు సినిమాలో ఆఫర్స్ ఇస్తారో లేదో చూడాలి. ప్రస్తుతం సిల్క్ స్మిత లాగా ఉన్న విష్ణు ప్రియ గురించి న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.