
Silk smitha fought with raghvendra rao
Silk smitha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు raghvendra raoకి ఎంతటి పాపులారిటీ అండ్ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి SS rajamouli లాంటి వారిని కూడా ఇండస్ట్రీకి తీసుకు వచ్చిన ఘనత రాఘవేంద్ర రావు raghvendra rao ది. మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi తో జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఉండస్ట్రీ హిట్ ఇచ్చారు. శ్రీదేవికి పదహారేళ్ళ వయసు లాంటి అద్భుతమైన సినిమాను ఇచ్చారు. ఇలా టాలీవుడ్ స్టార్స్ కి ఎన్నో ఘన విజయాలను అందించిన రాఘవేంద్ర రావు raghvendra rao అంటే ఇండస్ట్రీలో అందరికీ గౌరవం.
slik smitha fought with raghvendra rao
రొమాంటిక్ సినిమా తీయాలన్నా, సందేశాత్మక చిత్రం తీయాలన్న, అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాలను తీయాలన్నా దర్శకేంద్రుడికే సాధ్యమైంది. అంతటి గొప్ప దర్శకుడితో అలనాటి అందాలతార, నటీమణి సిల్క్‌స్మిత ఓ విషయంలో ఏకంగా ఆయనతోనే గొడవపడిన సంఘటన షూటింగ్ స్పాట్‌లో చోటు చేసుకుంది. ఆయన దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సిల్క్ స్మితను తీసుకున్నారు. చిత్రీకరణ కోసం ఆమె ఓరోజు ఉదయం సెట్‌లోకి వచ్చింది. అయితే ఆమెను చూసిన దర్శకేంద్రుడు షాకయ్యాడట.
Silk smitha fought with raghvendra rao
సిల్క్‌స్మిత Silk smitha తల కూడా సరిగా దువ్వుకోకుండా షూటింగ్ కి వచ్చింది. ఆమె వాలకం చూస్తే అప్పుడే నిద్ర లేచిన ముఖం కనిపించిందట. దాంతో వెళ్ళి జుట్టు సరిచేసుకొని రమ్మన్నారట. అది ఆమె వినకపోగా పొగమంచు ఎఫెక్ట్ తో షూటింగ్ చేస్తుంటే ఆ ఎఫెక్ట్ పోయేలా ఫ్యాన్ పెట్టుకొని అక్కడే కూర్చుందట. ఇది కూడా షూటింగ్ కి అంతరాయం కలిగించింది. దాంతో రాఘవేంద్ర రావు నిర్మాతతో మాట్లాడి రెండ్రోజుల తర్వాత ఆ పాట నుంచి సిల్క్‌స్మిత Silk smitha ను తీసేసి మిగిలిన పాటను జయలలిత, అనూరాధతో చిత్రీకరించారు. ఈ పాటలో చిరంజీవి నటించారు. అలా రాఘవేంద్ర రావుతో సిల్క్‌స్మిత Silk smitha గొడవపడి అర్ధాంతరంగా షూటింగ్ నుంచి వెళ్ళిపోయింది.
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్‌లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
This website uses cookies.