
singer Mangli : నాకు తెలిసి చేసిన తప్పిది కాదు.. అభియోగాలు నాపై మోపొద్దు .. సింగర్ మంగ్లీ వివరణ.. వీడియో !
singer Mangli : టాలీవుడ్ ప్రముఖ సింగర్ మంగ్లీ తన బర్త్ డే వేడుకల వివాదంతో హాట్ టాపిక్‌గా మారింది. తన పుట్టినరోజు వేడుకపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. తన పుట్టినరోజు పార్టీ పూర్తిగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కూడిన ప్రైవేట్ గ్యాదరింగ్ అని స్పష్టంగా చెప్పారు.తన పార్టీలో ఎలాంటి డ్రగ్స్ వాడకం లేదని మంగ్లీ అన్నారు.
singer Mangli : నాకు తెలిసి చేసిన తప్పిది కాదు.. అభియోగాలు నాపై మోపొద్దు .. సింగర్ మంగ్లీ వివరణ.. వీడియో !
డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన వ్యక్తి ఆ పదార్థాలను వేరే చోట సేవించాడని పోలీసులు నిర్ధారించారని మంగ్లీ పేర్కొన్నారు. చేవెళ్లలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో జరిగిన తన బర్త్ డే ఈవెంట్ పూర్తిగా కుటుంబ వేడుక అని.. పోలీసులు తనిఖీలు నిర్వహించినప్పటికీ, అక్కడ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు కనిపించలేదని మంగ్లీ స్పష్టం చేశారు.
అయితే, సౌండ్ సిస్టమ్ వాడటానికి, మద్యం సరఫరా చేయడానికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయం తనకు తెలియదని మంగ్లీ తెలిపారు. ఇక్కడ దేశీయ మద్యం మాత్రమే వినియోగించామని.. విదేశీ మద్యం ఏమీ ఇవ్వలేదు అని పేర్కొన్నారుతన వైపు నుంచి ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు జరగలేదని, నిబంధనలను ఉల్లంఘించడం అనేది తెలియక చేసిన పొరపాటు అని మంగ్లీ స్పష్టంగా చేశారు
Modi : దేశ రాజకీయాల్లో ఇప్పుడు నారీ శక్తి వందన చట్టం సవరణ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు విశ్లేషిస్తే వైసీపీ అధినేత జగన్…
Dacoit Movie : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన కెరీర్ లో ఎప్పుడు వైవిధ్యమైన కథలను…
Raghuraama Vs Ramalayam : పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రస్తుతం ఒక ఆలయ నిర్మాణం చుట్టూ జరుగుతున్న పరిణామాలు…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. అదే నారా లోకేష్ మార్క్…
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను…
SSC Notification 2026 : దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందించింది. సెంట్రల్…
Chanakyaniti : సాధారణంగా చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా…
Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…
Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…
summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
This website uses cookies.