Siri Hanmanth Naughty Comments on Ariyana
Ariyana : అరియానా తనది తాను ఇలియానా అని అనుకుంటూ ఉంటుంది. అందుకే ఎక్కువగా నడుము, అందాలను చూపిస్తూ ఉంటుంది. నువ్వేమైనా ఇలియానావి అనుకుంటున్నావా? అరియానావే అని లాస్య కూడా ఆ మధ్య ఓ షోలోని స్కిట్లో కౌంటర్లు వేసింది. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలోనూ ఇలాంటి కామెంట్లు వచ్చాయి. మొత్తానికి అరియానా మాత్రం ఫోటోలతో దుమ్ములేపుతుంటుంది.
అయితే అరియానా అందాలకు తగిన గుర్తింపు అయితే రావడం లేదు. బుల్లితెరపై ఉన్న అవకాశాలు కూడా పోతున్నాయి. వెండితెరపై అసలే రావడం లేదు. అనుభవించు రాజా అంటూ చేసిన ఒక్క సినిమా కూడా చేదు ఫలితాన్ని ఇచ్చింది. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో చేసే ఈవెంట్లో మాత్రం అరియానా సందడి చేస్తుంటుంది. ఇప్పుడు అరియానా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
Siri Hanmanth Naughty Comments on Ariyana
అందులో అరియానా తన నాభి అందాలను ప్రదర్శించింది. ఇక అరియానా చూసి అందరూ ఫిదా అవుతున్నారు. మామూలు నెటిజన్లే కాకుండా బిగ్ బాస్ బ్యూటీ సిరి కూడా అవాక్కయినట్టుంది. అరియానా అందాల మీద నాటిగా కామెంట్ చేసింది. సెక్సీ లేడియో అంటూ సిరి వేసిన కామెంట్‌కు అరియానా స్పందించింది. లవ్ సింబల్‌ను రిప్లై ఇచ్చింది.
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
This website uses cookies.