Home » Entertainment » Siri Stazie Interview With Ram Gopal Varma Video Viral
Entertainment

RGV Interview : అషూ పాదాన్ని నాకాడు.. ఈ కొత్త యాంకర్ పాదాలను పట్టుకొని ఆర్జీవీ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు… వీడియో

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 15, 2022, 3:30 pm
Advertisement

RGV interview : ఆర్జీవీ.. అనేవి కేవలం మూడు అక్షరాలు మాత్రమే కాదు. ఆర్జీవీ అనేది ఒక పేరు మాత్రమే కూడా కాదు. ఆయన ఒక టైప్. ఆయన అంటేనే అదో టైప్ అంటారు మరికొందరు. నిండు చందురుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు అన్నట్టుగా.. ఇండస్ట్రీలో అందరూ ఒక దారిలో వెళ్తే.. నేను ఇంకో దారిలో వెళ్తా అంటాడు రామ్ గోపాల్ వర్మ. నిజానికి.. ఆయన క్యారెక్టర్ గురించి తెలిసిన వాళ్లు.. ఆయన మనస్తత్వం తెలిసిన వాళ్లు ఆయన్ను అభిమానిస్తారు. ఆయన గురించి ఏం తెలియని వాళ్లు.. బయట వైరల్ అవుతున్న వీడియోలు చూసి అసహ్యించుకుంటారు.

Advertisement

ఛీ.. ఈయన ఏం డైరెక్టర్ రా బాబోయ్ అని అనుకుంటారు. అది జనాల పర్సెప్షన్.ఇక అసలు విషయానికి వస్తే.. ఆర్జీవీ ఇటీవల తన లేటెస్ట్ మూవీ డేంజరస్ సినిమా ప్రమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన విషయం తెలిసిందే. అషూ రెడ్డి, సాయి దివ్య ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అషూ రెడ్డి కాలు నాకిన వీడియో అయితే సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఇక.. సాయి దివ్య అనే కొత్త యాంకర్ అయితే డైరెక్ట్ గానే ఆర్జీవీని ప్రశ్నించింది. మీరు ఆ యాంకర్ తో చేశారా?

siri stazie interview with Ram Gopal Varma video viral

Advertisement

RGV interview : తాజాగా సిరి స్టేజీతో ఆర్జీవీ ఇంటర్వ్యూ

ఈ యాంకర్ తో చేశారా? అంటూ డైరెక్ట్ గా అడిగేసింది. సిరి స్టేజీ అనే మరో కొత్త యాంకర్ తో ఆర్జీవీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యాంకర్ చెప్పిన ఏదో విషయాన్ని ఏకీభవిస్తూ తన కాళ్లు మొక్కుతాడు ఆర్జీవీ. దీంతో సిరికి ఏం చేయాలో అర్థం కాదు. ఒక గొప్ప డైరెక్టర్ అలా ఒక యాంకర్ కాళ్లు పట్టుకొని మొక్కడం నిజంగా విచిత్రమే కదా. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అప్పుడు అషూ రెడ్డి కాళ్లు నాకావు. ఇప్పుడు ఈమె కాళ్లు పట్టుకున్నావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి