Home » Entertainment » Sneha Engagement With Producer And Marriage With Actor
Entertainment

Actress Sneha : నిర్మాతతో పెట్టించుకొని నటుడిని పెళ్లి చేసుకుంది.. ఈ హీరోయిన్ కంచు గురూ

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: September 29, 2023 2:14 pm
Advertisement

Actress Sneha : నటి స్నేహ తెలుసు కదా. ఆమె ఒకప్పుడు తెలుగు, తమిళం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత కొన్నేళ్లు ఇండస్ట్రీకి విరామం ఇచ్చింది. పెళ్లి చేసుకొని సెటిల్ అయింది. ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో తన సెకండ్ కెరీర్ ను స్టార్ట్ చేసింది హీరోయిన్ స్నేహ. ఇప్పుడు హీరోకి అక్క, వదిన, హీరోయిన్ తల్లి పాత్రల్లోనూ మెరుస్తోంది స్నేహ. అయితే ఆమె పర్సనల్ విషయాలు మాత్రం ఎప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా తన పెళ్లి గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే తనకు ఎంగేజ్ మెంట్ అయింది ఒక వ్యక్తితో.. పెళ్లి జరిగింది మరో వ్యక్తితో. పెళ్లికి ముందు ఒక నిర్మాతతో ప్రేమాయణం నడిపి ఎంగేజ్ మెంట్ రింగ్ కూడా పెట్టించుకొని తర్వాత అతడిని కాదని మరో నటుడిని పెళ్లి చేసుకుంది హీరోయిన్ స్నేహ.

Advertisement

తమిళ నటుడు ప్రసన్న కుమార్ ను స్నేహ ప్రేమించి పెళ్లి చేసుకుంది. కోలీవుడ్ లో స్థిరపడిన స్నేహ, ప్రసన్న కుమార్ ఇప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పుకోవాలి. స్నేహ ప్రసన్నలు ఇప్పుడు ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే.. ప్రసన్న కంటే ముందే స్నేహ మరో వ్యక్తిని ప్రేమించారట. ఆ ప్రేమ విఫలం కావడంతో స్నేహ పెళ్లి చేసుకోదేమో అనుకున్నారట. సినీ నిర్మాతతో ప్రేమలో పడిందట. అది విఫలం అయిందట. స్నేహ.. ప్రసన్నలతో ప్రేమలో పడకముందే ఓ నిర్మాతతో ప్రేమలో ఉందట. వాళ్లకు ఎంగేజ్ మెంట్ కూడా అయిందట. ఇద్దరూ డైమండ్ రింగ్స్ కూడా మార్చుకున్నారట.

#image_title

Advertisement

Actress Sneha : ఆ నిర్మాతతో ఎందుకు బ్రేకప్ అయినట్టు?

పెళ్లికి ముందు ఎందుకు ఆ నిర్మాతతో స్నేహ బ్రేకప్ చేసుకుందో తెలియదు కానీ.. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా స్నేహ కూడా ప్రేమలో విఫలం అయిందా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకరిని ప్రేమించి ఎంగేజ్ మెంట్ వరకు వచ్చిన వివాహం మధ్యలోనే ఆగిపోయింది అంటే వాళ్ల ఇద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది అని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి