sneha Reddy saree looks trending
Sneha Reddy : అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్నేహా రెడ్డిని 8.3 మిలియన్ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. బన్నీ సినిమాలు, టూర్లకు సంబంధించిన అప్‌డేట్స్, ఫొటోలు, వీడియోలతో పాటు వారి పిల్లలకు సంబంధించిన క్యూట్ వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుందీ . అప్పుడప్పుడు తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. వీటికి అభిమానుల నుంచి ఊహించని స్పందన వస్తుంటుంది. ఇటీవల బ్లాక్ కలర్ డ్రెస్‌లో సూపర్ స్టైలిష్ లుక్‌లో కనిపించింది స్నేహ.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జుకల్కర్ డిజైన్ చేసిన ధుస్తులలో స్టన్నింగ్ లుక్స్‌తో కనిపించగా, వాటికి మెగా డాటర్స్ నిహారిక, సుష్మిత కొణిదెల సహా పలువురు సెలబ్రిటీలు సూపర్ హాట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తుంటే రకుల్ ప్రీత్ సింగ్ ఎమోజీలు, లైకులు కురిపించారు. కొందరు నెటిజన్స్ మాత్రం మీకు ఇలాంటివి అవసరమా అని కామెంట్స్ చేశారు. కాని అవేమి పట్టించుకోని స్నేహా రెడ్డి తాజాగా డిఫరెంట్ శారీలో అందాల ఆరబోతతో రెచ్చగొట్టింది. మేడమ్ సార్ మేడమ్ అంతే… అని కొందరు కామెంట్స్ చేస్తుండగా, మరి కొందరు అదిరిపోయావు అని క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు.
sneha Reddy saree looks trending
ఇక కొందరు నెటిజన్స్ మాత్రం ఎప్పటిలానే స్నేహా రెడ్డి లుక్స్‌పై మండిపడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మరికొందరైతే మీరు హీరోయిన్ కావాల్సింది పొరపాటున అటువైపు వెళ్లలేదని కామెంట్ చేశారు. స్నేహారెడ్డి గ్లామర్ చూస్తే ఎవరికైనా ఈ అభిప్రాయం కలగాల్సిందే. 2011 మార్చ్ 6న స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ప్రేమను గెలిపించుకున్నారు ఈ జంట. ఇక పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ను రెడీ చేసే పనిలో ఉన్నారు. పుష్ప..ది రూల్ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది.
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
This website uses cookies.