Sobhita Dhulipala And Adivi Sesh Spotted At Mumbai Airport
Adivi Sesh : సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు ఎఫైర్స్ సహజం. కొందరు తమ ప్రేమాయణాన్ని సీక్రెట్‌గా జరిపించగా, మరి కొందరు మాత్రం పబ్లిక్‌గా చెబుతుంటారు. అయితే మేజర్, హిట్-2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌కి ఎదిగిపోయిన అడివి శేష్ మాత్రం ఇటీవల ప్రేమాయణంతో వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు. రీసెంట్‌గా హీట్ 2తో మంచి విజయాన్ని అందుకున్న అడివిశేష్ తన నెక్ట్స్ మూవీ గూఢాచారి-2 కి సిక్స్ ప్యాక్ చేయబోతున్నాడు. 2018లో వచ్చిన గూఢాచారి సినిమాకి ఈ ఏడాది సీక్వెల్ తీయబోతుండగా, ఈ సినిమా మొదటి పార్ట్‌కి మించి ఉంటుందట.
ఇక తొలి పార్ట్‌లో 2018 లో రూపొందగా, తన మొదటి తెలుగు చిత్రం గూడాచారిలో అడివి శేష్ ప్రధాన పాత్రలో కనిపించింది. అసలు సంగతి ఇది… ఆన్‌స్క్రీన్‌పై వీరిద్దరి కెమిస్ట్రీ వావ్ అనిపించింది. ఇక కొద్ది రోజులుగా అడివి శేష్ అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియతో రిలేషన్ లో ఉన్నాడని ప్రచారం జరుగుతండగా, గూడాఛారి హీరోయిన్ శోభిత నాగ చైతన్యతో ప్రేమలో ఉందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ ఇద్దరు ముంబై ఎయిర్ పోర్ట్‌లో మెరిసారు. ఒకే రోజు శోభిత, అడివి శేష్ ముంబై ఎయిర్ పోర్ట్‌లో కనిపించడంతో
Sobhita Dhulipala And Adivi Sesh Spotted At Mumbai Airport
ఈ ఇద్దరి మధ్య సీక్రెట్‌గా ఏదైన వ్యవహారం నడుస్తుందా అని పలువురు చర్చలు జరుపుతున్నారు. గూఢచారి 116 సినిమాతో తెలుగులో స్పై చిత్రాలకు బీజం వేశారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన్ను తలచుకుంటూ లేటెస్ట్‌గా ‘జి2’ (గూఢచారి 2) చిత్రం రూపొందబోతుండగా, ఇందులో గూఢచారి చిత్రం అడవిశేష్ హీరోగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించి ముంబైలో అడవిశేష్ ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే నిర్మాతలు లాంఛ్ చేశారు. ఈ క్రమంలోనే అడివి శేష్ ముంబైకి వెళ్లాడని, శోభిత వేరే కార్యక్రమాల వలన అక్కడికి వెళ్లిందని ఇద్దరికి సంబంధం లేదని కొందరు చెప్పుకొస్తున్నారు.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.