Sobhita Dhulipala : అక్కినేని కోడలు.. మెంటలెక్కించే ఫోజులు..!
Sobhita Dhulipala : అక్కినేని నాగ చైతన్య naga chaitanya ఈమధ్యనే హీరోయిన్ శోభిత దూళిపాళని Sobhita Dhulipala పెళ్లాడిన విషయం తెలిసిందే. Samantha సమంతతో డైవర్స్ తర్వాత నాగ చైతన్య శోభితకు కనెక్ట్ అయ్యాడు. వాళ్లిద్దరు కలిసి ఫారిన్ ట్రిప్పులు గట్రా వేశారు. ఫైనల్ గా ఈమధ్యనే పెళ్లితో ఒక్కటయ్యారు. ఐతే పెళ్లి తర్వాత చైతన్య తండేల్ రిలీజ్ కోసం బిజీ బిజీగా ఉన్నాడు.
Sobhita Dhulipala : అక్కినేని కోడలు.. మెంటలెక్కించే ఫోజులు..!
మరోపక్క శోభిత కూడా తన ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు స్లీవ్ లెస్ డ్రెస్ తో మెంటల్ ఎక్కించే ఫోజులు ఇచ్చింది. పెళ్లి తర్వాత సమంత శృతిమించిన ఎక్స్ పోజింగ్ చేస్తూ ఫోటో షూట్ చేస్తుందనే అక్కినేని ఫ్యాన్స్ ఆమెపై కామెంట్స్ చేశారు. ఇప్పుడు శోభిత సమంతని మించి ఫోటో షూట్ చేస్తుంది.
ఐతే తాము ఎలా ఉండాలి.. ఏం చేయాలి అన్నది ప్రత్యేకంగా ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. శోభిత ఎప్పుడూ తన ఫోటో షూట్స్ ని ఈఅనే చేస్తూ వచ్చింది. సో పెళ్లి జరిగినంత మాత్రాన ఆమె వీటిని ఆపేయాలని లేదు. ఏది ఏమైనా శోభిత లేటెస్ట్ ఫోటోలు చూసిన వారు నాగ చైతన్య వెరీ లక్కీ అనేస్తున్నారు.
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్‌ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
This website uses cookies.