shobitha dhulipaa kss with anil kapoor
Sobhitha Dhulipala : శోభిత ధూళిపాల Sobhitha Dhulipala తెలుసు కదా. తను ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతోంది. ఎంతలా అంటే.. కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా మరోసారి ఈ బ్యూటీ రెచ్చిపోయింది. ఇటీవల తెలుగులో గూడచారి, మేజర్ లాంటి సినిమాల్లో నటించి తన సత్తా చాటిన విషయం తెలిసిందే. తెలుగు నుంచి డైరెక్ట్ గా బాలీవుడ్ కు జంప్ చేసింది. అక్కడ కూడా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది శోభిత.టాలీవుడ్ లో చాలా పద్ధతిగా ఉన్న ఈ హీరోయిన్.. బాలీవుడ్ లో మాత్రం రెచ్చిపోతోంది. టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో లవ్ లో ఉంది అని శోభిత గురించి ఆ మధ్య వార్తలు వచ్చాయి.
అక్కినేని హీరోతో ప్రేమాయణం సాగిస్తోంది అని తెలియగానే.. తన గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అసలు ఎవరు ఈమె. ఎందుకు అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది అనే విషయాలపై నెటిజన్లు కూడా తెగ వెతికేశారు.ప్రస్తుతం శోభిత.. బాలీవుడ్ లో నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఇంకా రిలీజ్ కాలేదు కానీ.. దానికి సంబంధించిన ట్రైలర్ మాత్రం తాజాగా విడుదలైంది. ఆ ట్రైలర్ లో శోభిత చేసిన రచ్చ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
shobitha dhulipaa kss with anil kapoor
కుర్రాళ్లకు హీటెక్కించింది శోభితా. తన వయసు నిండా 30 కూడా లేదు. కానీ.. ఆరు పదుల వయసు దాటిన బాలీవుడ్ స్టార్ హీరో అనీల్ కపూర్ తో తన లిప్ ను లాక్ చేసింది. వామ్మో.. బాలీవుడ్ కు వెళ్లింది ఇందుకా? కేవలం డబ్బు కోసమే వెబ్ సిరీస్ లో నటిస్తున్నావా? అంటూ నెటిజన్లు తనకు షాకిస్తున్నారు. తన లిప్ లాక్ ను చూసి కొందరు నెటిజన్లు అయితే సొల్లు కార్చుతున్నారు. చూద్దాం మరి శోభిత రొమాన్స్ ఇంకెంత దూరం వెళ్తుందో?
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
This website uses cookies.