Movie Industry : ఛి ఛీ ఆయన మనవరాలు ఇలా తయారైంది ఏంటి.. ఆ బట్టలేంటి అసలు..!
Movie Industry : మీకు రామానంద్ సాగర్ తెలుసా? బుల్లితెర ప్రేక్షకులకు ఆయన సుపరిచితమే. ఆయన రామాయణం లాంటి సీరియల్ కు దర్శకనిర్మాత. ఆయన ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. అయితే.. ఆయన మునిమనవరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పేరు సాక్షి చోప్రా. నిజానికి తను సోషల్ మీడియా స్టార్. కానీ.. సోషల్ మీడియాలో హద్దు మీరి మరీ ప్రవర్తిస్తోంది తను. అందుకే తన గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
సాక్షి చోప్రా బిగ్ బాస్ 14 లోనూ ఎంట్రీ ఇచ్చింది. దీంతో తనకు ఒక్కసారిగా సూపర్ క్రేజ్ వచ్చేసింది. తను ఎప్పుడూ రెచ్చగొట్టే ఫోటోషూట్స్ చూస్తూ ఉంటుంది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా తనను అదే పని చేసింది. నిజానికి.. సాక్షి చోప్రా తల్లి ఎవరో కాదు.. బాలీవుడ్ ప్రొడ్యూసర్ మీనాక్షి సాగర్. బిగ్ బాస్ 14 లోనూ తను చేసిన హడావుడి అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. సాక్షి చోప్రా బిగ్ బాస్ ఫోటోలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.
social media star sakshi chopra latest pics viral
Movie Industry : హీటెక్కించే ఫోటోలతో రచ్చ చేస్తున్న సాక్షి
అయితే.. సాక్షి.. హీటెక్కించే ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి రచ్చ చేస్తోంది. తన ఫోటోషూట్లపై ఎన్ని రకాల విమర్శలు వచ్చినా తను మాత్రం ఏం పట్టించుకోదు. నా ఇష్టం ఉన్నట్టుగా నేను డ్రెస్సులు వేసుకుంటా. ఒక మహిళ ఏ డ్రెస్ వేసుకోవాలో.. దానికి ఇతరుల పర్మిషన్ కావాలా? ధరించే దుస్తుల ఆధారంగా ఒకరి క్యారెక్టర్ ను డిసైడ్ చేస్తారా? అంటూ సాక్షి ఫైర్ అయింది. రామాయణ్ లాంటి ఇతిహాసం తీసి బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు పొందిన రామానంద్ సాగర్ ఫ్యామిలీకి చెందిన సాక్షి ఇలా సోషల్ మీడియాలో బరితెగించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
