Home » Entertainment » Sonam Kapoor Interestinig Photos Viral
Entertainment

Sonam Kapoor : భారీ ఎద అందాలు మొత్తం బయట పెట్టేసి… సోనమ్ సొగసులు చూడతరమా..!

Authored By
mallesh
The Telugu News | Published on: November 18, 2021, 11:50 am
Advertisement

Sonam Kapoor : బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ డాటర్ సోనమ్ కపూర్ బీ టౌన్ సెలబ్రిటీలందరిలో కెల్లా స్పెషల్ పర్సన్ అని చెప్పొచ్చు. స్టైలింగ్, ఫ్యాషన్ పట్ల ఆమెకు ఉన్న ఇంట్రెస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త ట్రెండ్ మార్కెట్‌లోకి రాక మునుపే ఆమె ఆ ట్రెండ్‌కు శ్రీకారం చుడుతుంది. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డ్రెస్సెస్ ధరిస్తూ ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా ఉంటూ బాలీవుడ్ స్టైల్ ఐకాన్‌గా సోనమ్ కపూర్ పేరు తెచ్చుకుంది.

Advertisement

Sonam Kapoor : అవి మాత్రమే కనిపించేలా.. అటు వైపునకు చూస్తు సోనమ్ హోయలు..

sonam kapoor interestinig photos viral

2018లో ఆనంద్ అహుజాను మ్యారేజ్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత కూడా జోరు తగ్గించలేదు. సోషల్ మీడియా వేదికగా ఎప్పటి కప్పడు తన అప్‌డేట్స్ ఇస్తుంటుంది ఈ భామ. తాజాగా ఈ భామ బ్యూటిఫుల్ ఫొటో ఒకటి ‘ఇన్విక్టస్.. తన ఆత్మను ఎవరూ జయించలేరు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. సదరు ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సిల్వర్ కలర్ డ్రెస్‌లో భారీ ఎద అందాలు మొత్తం బయటపెట్టేసి ఓ వైపునకు చూస్తున్న సోనమ్ కపూర్‌ను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

సోనమ్ మెడలో ధరించిన ఆభరణం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఈ ఫొటో చూసి కొందరు నెటిజన్లు ‘వావ్ సో బ్యూటిఫుల్, నైస్, వన్, స్టన్నింగ్ సోనమ్, బ్యూటిఫుల్ గర్ల్’ అని కామెంట్స్ చేస్తున్నారు. సోనమ్ కపూర్ ఇప్పటి వరకు సౌత్ ఫిల్మ్స్‌లో నటించలేదు. అయితే, కోలీవుడ్ హీరో ధనుష్‌తో ‘రాంజనా’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది ఈ భామ.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి