Sreeleela gets huge offer from that hero
Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ ఎవరు అని అడిగితే టక్కున వచ్చే పేరు శ్రీలీల. అవును.. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెర పైకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు తనకు వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాదు.. తనంటే ఇతర ఇండస్ట్రీలు కూడా క్రేజీ ఆఫర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఏ హీరో చూసినా శ్రీలీలే తమకు హీరోయిన్ గా కావాలని కోరుతున్నారంటే శ్రీలీల రేంజ్ ఎలా పెరిగిందో చూడండి.
అందుకే తను ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఒక్క సినిమాతోనే తన యాక్టింగ్ తో అదరగొట్టేసింది శ్రీలీల. అందుకే.. ఎంత పారితోషికం అయినా పర్వాలేదు అని తనతో సినిమా తీయడానికి దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. హీరోలు కూడా తననే కావాలని కోరుకుంటుండటంతో శ్రీలీల కోసం దర్శకనిర్మాతలు క్యూలో నిలబడుతున్నారు. ఇక మరో 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీని శ్రీలీల ఏలుతుందని చెబుతున్నారు.
Sreeleela gets huge offer from that hero
తనకు అంత క్రేజ్ ఉంది కాబట్టే ఒక స్టార్ హీరో బంపర్ ఆఫర్ ఇచ్చాడట. తనతో ఆ పని చేస్తే ఐదు కోట్లు ఇస్తా అని బంపర్ ఆఫర్ ప్రకటించాడట. అది కూడా ఒక్క నిమిషానికి 5 కోట్లు ఇస్తా అన్నాడట. ఇంతకీ ఆ పని ఏంటి అని అనుకుంటున్నారా? తన తదుపరి సినిమాలో శ్రీలీలను తీసుకోవాలని ఆ హీరో చూస్తున్నట్టు తెలుస్తోంది. అతడు పెద్ద స్టార్ హీరో. తన పక్కన శ్రీలీల అయితేనే సెట్ అవుతుందని అనుకుంటున్నారట. అందుకే శ్రీలీలను తన నెక్స్ట్ సినిమాలో తీసుకోవడంతో పాటు ఆ సినిమాతో తనతో లిప్ లాక్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఒక్క నిమిషం పాటు లిప్ లాక్ ఇస్తే 5 కోట్లు ఇస్తా అని బంపర్ ఆఫర్ ప్రకటించారట. అలా.. శ్రీలీలతో తన కోరిక నెరవేర్చుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కానీ.. 5 కోట్లకు టెంప్ట్ అయి శ్రీలీల ఆ ఆఫర్ కు ఒప్పుకుంటుందా? స్టార్ హీరో అని ఆ ఆఫర్ ఒప్పుకుంటుందా? లేదా వేచి చూడాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.