Sreemukhi : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్స్‌లో ఒకరిగా ఉన్న శ్రీముఖి బౌండరీస్ బద్దలు అయ్యేలా చేస్తుంది. కొన్నాళ్లుగా ఈ ముద్దుగుమ్మ అందాల రచ్చతో నెటిజన్స్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఇంతకముందు కన్నా దారుణంగా తన అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంది. చాలా కాలం క్రితమే నటిగా ప్రయాణం మొదలు పెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ఉంది. ఇలా చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా.. శ్రీముఖి సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తుంది. ప్రస్తుతం డ్యాన్స్ ఐకాన్ అనే షో చేస్తుండగా, ఈ షో కోసం శ్రీముఖి తన గ్లామర్ పీక్స్‌కి తీసుకెళ్లింది.
ఇటీవల ఇక శ్రీముఖి ఫోటో షూట్స్ చూశాక అనసూయ, రష్మీ గౌతమ్ లు కూడా సరిపోరు అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఈ రేంజ్ లో స్కిన్ షో చేసిన దాఖలాలు లేవు. అలాగే వారిద్దరినీ దాటేస్తూ శ్రీముఖి ముందుకు వెళ్లిపోతుందనిపిస్తుంది. దానికి ఆమె చేతిలో ఉన్న షోష్ నిదర్శనం. తాజాగా మోకాళ్లపైకి డ్రెస్ దరించి తన అందాలతో రచ్చ చేస్తుంది. శ్రీముఖి క్యూట్ లుక్స్‌కి చిత్తైపోతున్నారు. పటాస్ షో చెప్పుకోదగ్గ విజయం అందుకోగా శ్రీముఖి మెల్లగా నిలదొక్కుకున్నారు. గ్లామరస్ యాంకర్స్ కేటగిరీలో అనసూయ, రష్మీ తర్వాతి స్థానం శ్రీముఖిదే విష్ణుప్రియ, వర్షిణి లాంటి వాళ్ళు ఆమెకు పోటీ ఇచ్చినా నిలదొక్కుకోలేకపోయారు.
ఇప్పుడు స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోన్న శ్రీముఖి మొదట ‘జులాయి’ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ, తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు భోళా శంకర్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్‌గా ఈ అమ్మడు గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది.
Dry Lips : చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలైనట్లే. ఇతర సీజన్ కంటే చలికాలం అంటే ఆడవాళ్లకు…
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్‌స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
This website uses cookies.