Sreemukhi Gets Imitates In Swamy Vari Sambaralu
Sreemukhi బుల్లితెరపై ఈ మధ్య కొన్ని ఈవెంట్లు, షోల్లో జరిగిన వాటిని వేరే ఈవెంట్లు, షోలలో వాడుకుంటున్నారు. ఢీలో అతి చేసిన కంటెస్టెంట్లు, జడ్జ్‌లు, యాంకర్లను జబర్దస్త్ వాళ్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక తమ టీంలోనే ఎక్స్ ట్రాలు చేసిన వారిని ఇమిటేట్ చేసి పడేస్తున్నారు. అలా వర్ష, ఇమాన్యుయేల్‌ను దారుణంగా ఆడుకున్నారు. ఆ తరువాత డీ కంటెస్టెంట్ నైనిక, సాయిల పరువుతీసేశారు.
Sreemukhi Gets Imitates In Swamy Vari Sambaralu
ఇక ఇప్పుడు టిక్ టాక్ భాను పరువుతీసేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రవికృష్ణ, శివజ్యోతి వేసిన స్కిట్‌కు టిక్ టాక్ భాను ఇచ్చిన రియాక్షన్లు నెట్టింట్లో ట్రోలింగ్‌కు గురయ్యాయి. పాప ఓవర్ యాక్షన్ భరించలేకపోయారు. చైల్డ్ ఆర్టిస్టా? మరీ అంత ఓవర్ యాక్షన్ చేస్తోంది అంటూ దూకుడు సినిమాలో బ్రహ్మానందంలా మీమ్స్‌తో చెలరేగిపోయారు.
Sreemukhi Gets Imitates In Swamy Vari Sambaralu
శివజ్యోతి, రవికృష్ణ పర్ఫామెన్సే అతిగా ఉందంటే.. దానికి భాను ఇచ్చిన రియాక్షన్లు నభూతో నభవిష్యత్తు. ఇప్పుడు అదే సీన్‌ను రిపీట్ చేసేశారు స్వామి వారు సంబురాలు టీం. వినాయకచవితి సందర్భంగా జీ తెలుగులో వస్తోన్న ఈ ఈవెంట్‌లో టిక్ టాక్ భాను నాడు చేసిన ఓవర్ యాక్షన్‌ను ఇమిటేట్ చేసేశారు. నాకు ఏవేవో గుర్తుకు వస్తున్నాయ్ అంటూ శ్రీముఖి కూడా కౌంటర్ వేసింది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.