Home » Entertainment » Sreemukhi Latest Photos Go Viral On Social Media
Entertainment

Sreemukhi : శ్రీముఖి అందాల జాతర.. పొట్టి డ్రెస్ వేసుకొని అన్నీ చూపించేసిందిగా.. బిత్తరపోతున్న నెటిజన్లు

Authored By
Breaking News 2
The Telugu News | Published on: October 30, 2022, 1:20 pm
Advertisement

Sreemukhi : యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు బుల్లితెర మీద తనొక సంచలనం. తను ఏంటో.. తన యాంకరింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. బుల్లితెరతో పాటు వెండితెర మీద కూడా అప్పుడప్పుడు కనిపిస్తోంది శ్రీముఖి. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది శ్రీముఖి. అందుకే తనకు సోషల్ మీడియాలోనూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్. మామూలుగా కాదు.. రచ్చ రచ్చే.

Advertisement

తను సోషల్ మీడియాలో ఏ ఫోటో పెట్టినా అది క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే. తాజాగా శ్రీముఖి లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీముఖి అందాలను చూసి నెటిజన్లు మంత్రముగ్దులు అవుతున్నారు. ఇప్పటికే తన పలు ఫోటోషూట్స్ తో రచ్చ రచ్చ చేసిన శ్రీముఖి తాజాగా మరోసారి తన ఫోటోలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ప్యారెట్ కలర్ షర్ట్, గ్రే కలర్ స్కర్ట్ వేసుకొని రచ్చ రచ్చ చేసింది శ్రీముఖి. పొట్టి స్కర్ట్ వేసుకొని తొడలు మొత్తం చూపించేసింది.

Sreemukhi latest photos viral on social media

Advertisement

Sreemukhi : ప్యారెట్ కలర్ డ్రెస్సులో పిచ్చెక్కించేసింది

ప్యారెట్ కలర్ డ్రెస్సులో అందాలు ఆరబోస్తూ దేవకన్యలా కనిపిస్తోంది శ్రీముఖి. తన అందాల జాతరను చూసిన నెటిజన్లు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఏంటి ఈ అందం.. ఏంది ఈ అరాచకం.. తట్టుకోలేకపోతున్నాం. నీ గ్లామర్ డోస్ ను కాస్త తగ్గించు. లేకపోతే మేం తట్టుకోలేం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి శ్రీముఖి గ్లామరస్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా తన లేటెస్ట్ ఫోటోలను చూసేయండి మరి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి