Home » Entertainment » Sreemukhi Latest Pics Of Viral On Instagram
Entertainment

Sreemukhi : వామ్మో కింద అది వేసుకోవ‌డం మ‌ర్చిపోయిన శ్రీ‌ముఖి.. ఈ ఫోజులేంటి.. ఆ దూకుడేంటి అమ్మడు..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 28, 2022, 5:00 pm
Advertisement

Sreemukhi : బుల్లితెర యాంకర్ శ్రీముఖి ఎప్పటికప్పుడుత్ తన టాలెంట్ తో మెప్పిస్తూ వస్తుంది. మొన్నటిదాకా గ్లామర్ విషయంలో కొద్దిగా ఆలోచించిన శ్రీముఖి. ఈమధ్య ఎందుకో ఆ విషయంలో నో లిమిట్స్ అనేస్తుంది. కొత్తగా డ్యాన్స్ ఐకాన్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న అమ్మడు ఆ షోలో ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా కనిపిస్తూ అలరిస్తుంది. ఈమధ్యనే బ్లాక్ శారీలో అందాల వల వేసిన అమ్మడు లేటెస్ట్ గా మరో మోడ్రెన్ టాప్ తో టాప్ లేపింది.

Advertisement

అంతేనా ఈ ఫోటోల్లో అమ్మడి తొడల అందాలు కుర్రాళ్లని ఆగమాగం చేస్తున్నాయి. శ్రీముఖి లో ఈ ఛేంజ్ ఓవర్ ఆమెకేమో కానీ ఆడియన్స్ కి మాత్రం సూపర్ షో అనిపిస్తుంది. రోజు రోజుకి కొద్ది కొద్దిగా గ్లామర్ ఎటాక్ తో మెప్పిస్తున్న శ్రీముఖి చూస్తుంటే ఏదో ఒకరోజు బికినీతో షాక్ ఇచ్చేలా ఉంది. అలాంటి రోజు రావాలే కానీ సోషల్ మీడియా షేక్ అవడం గ్యారెంటీ.

Sreemukhi latest pics of viral on instagram

Advertisement

ప్రస్తుతం శ్రీముఖి గ్లామర్ ట్రీట్ చూసి కుర్రాళ్లు పండుగ చేసుకుంటున్నారు. అమ్మడు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా ఏంటి అని చిలిపి కామెంట్స్ తో ఆటపట్టిస్తున్నారు. మొదట్లో సినిమాలు ట్రై చేసినా వర్క్ అవుట్ కాలేదని బుల్లితెర కు అంకితమైంది శ్రీముఖి. ఇప్పుడు ఇలాంటి అందంతో అక్కడ ట్రై చేస్తే మాత్రం అదరగొట్టడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి