Home » Entertainment » Sreemukhi Latest Pics On Viral Instagram
Entertainment

Sreemukhi : బ్రాబోయ్… ఏంది శ్రీముఖి, ఇంత‌లా తెగించేసావు..!

Authored By
Sam C
The Telugu News | Published on: October 11, 2022, 10:30 am
Advertisement

Sreemukhi : ప్ర‌స్తుతం బుల్లితెర‌, వెండితెర అనే తేడా లేకుండా దొరికిన ప్ర‌తి అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుంటూ దూసుకుపోతుంది శ్రీముఖి. అందంతో పాటు చ‌లాకీత‌నంతో కుర్రాళ్ల హృద‌యాలు గెలుచుకున్న శ్రీముఖి అప్పుడ‌ప్పుడు కామెడీ పంచ్ లతో కూడా చెలరేగిపోతుంది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని వినియోగించుకుంటూ దుసుకుపోతున్న శ్రీముఖి ఆఫ‌ర్స్ మాత్రం బాగానే అందుకుంటుంది. బిగ్ బాస్ సీజ‌న్ 3లో శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది.

Advertisement

తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు బెడిసికొట్టింది. ఈ అమ్మ‌డు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చేస్తున్న అరాచ‌కం మాములుగా లేదు. త‌న అందాల‌న్ని బయ‌ట‌పెడుతూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. అస‌లు శ్రీముఖిలో ఇంత విష‌యం ఉందా అని ప్ర‌తి ఒక్కరు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. తాజాగా శ్రీముఖి క్యూట్ లుక్స్ అద‌ర‌హో అనిపిస్తున్నాయి. త‌న అందచందాల‌న్నింటిని బ‌య‌ట‌పెట్టి కుర్రాళ్ల మ‌తులు పోగొడుతుంది. అస‌లు శ్రీముఖి చూసి హీరోయిన్స్ కూడా కుళ్లుకోవ‌ల్సిందేనా అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

sreemukhi latest pics on viral instagram

Advertisement

Sreemukhi : విస్పోట‌నం..

శ్రీముఖి గత ఏడాది ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం బోళా శంక‌ర్ చిత్రంలో న‌టించింది. ఈ చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ఇటీవల శ్రీముఖి గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తోంది. అందంగా మాత్రమే కాదు హాట్ గా కూడా కనిపించాలని డిసైడ్ అయినట్లు ఉంది. దీనితో త‌న అందాలతో విధ్వంసమే సృష్టిస్తోంది బుల్లి తెర రాములమ్మ.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి