Sreemukhi : శ్రీముఖి కొంప ముంచేసిన డ్రెస్….అందరి ముందు పరువు పోయింది గా…..అసలు ఏం జరిగిందంటే.. వీడియో..!

Sreemukhi : ప్రస్తుతం తెలుగు టెలివిజన్ లో అత్యధికంగా రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న వారిలో మొదటిగా శ్రీముఖి పేరు వినిపిస్తోంది. అయితే శ్రీముఖి మొదటిగా 1993 లో టీవీ హోస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. అదుర్స్ అనే సో ద్వారా బుల్లితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సూపర్ సింగర్ అనే గానా కార్యక్రమానికి కూడా శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించింది. ఆ తర్వాత 2013లో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమా తో వెండితెరపై అడుగు పెట్టింది.

ఆ తర్వాత మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లి గా నటించింది. అలాగే శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా ఓ చిన్న పాత్రను చేసింది శ్రీముఖి. దీంతో ఆమెకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత తమిళ్ కన్నడ సినిమాలలో కూడా చేస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు తెలుగు టెలివిజన్ లో యాంకర్ గా చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నది శ్రీముఖి. అయితే శ్రీముఖి సినీ ఇండస్ట్రీలోకిి రాకముందు గ్రాడ్యువేషన్ డెంటిస్ట్ చదివిందట . అయితే ఈ చదువు మధ్యలోనే శ్రీముఖి కు అవకాశం రావడంతో చదువును మధ్యలోనే వదిలేసి ఇండస్ట్రీకి వచ్చేసిందట.

sreemukhi latest video in youtube

ఒక హోస్టుగా ప్రారంభించి ఇప్పుడు పెద్ద స్టార్ గా బుల్లితెరను ఏలుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే రీసెంట్ గా శ్రీముఖి ఓ కార్యక్రమానికి బ్లాక్ డ్రెస్ లో వచ్చి కనువిందు చేసింది. ఈ కార్యక్రమంలో తన ఎద అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఫోజులిచ్చింది. ఇంకా ఈ ఫోటోలను చూసిన కుర్రకారులు,రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోస్ లోఈ ఫొటోస్ శ్రీముఖి చూసిన అందరూ ఫిదా అయిపోతున్నారు. దీంతో ఈ ఫోటోలు కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఏది ఏమైనా ఓ చిన్న స్థాయి నుంచి స్టార్ గా ఎదిగిందంటే శ్రీముఖి గ్రేట్ అని చెప్పాలి.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

2 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

2 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

2 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

3 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

3 weeks ago