
Sremukhi Busy With Zee Telugu Star Maa Events
Sremukhi : బుల్లితెరపై రాములమ్మగా శ్రీముఖికి మంచి ఇమేజ్ ఏర్పడింది. పటాస్ అనే షో శ్రీముఖి కెరీర్‌ను టర్న్ చేసింది. ఆ షోతో శ్రీముఖి క్రేజీ యాంకర్‌గా మారింది. శ్రీముఖికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.అలా ఆ షోలో చేసిన సందడితోనే.. ఆమెకు బిగ్ బాస్ ఎంట్రీ దొరికింది. బిగ్ బాస్ మూడో సీజన్‌లో శ్రీముఖికి వచ్చిందంటే దానికి కారణం పటాస్ షో వల్ల వచ్చి ఇమేజ్. అలా మొత్తానికి శ్రీముఖి మాత్రం బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టేసింది. ఇక ఆమె విజేతగా నిలుస్తుందని మొదట్లో అందరూ అనుకున్నారు. కానీ ఆమె తన చేజేతులా అంతా నాశనం చేసుకుంది.
రాహుల్ సిప్లిగంజ్ మీద పగబట్టడంతో ఆమె ఇమేజ్ పూర్తిగా మారింది. ఆమె మీద ఎక్కువగా నెగెటివ్ ఇమేజ్ ఏర్పడింది.శ్రీముఖి చేసిన చేష్టల వల్ల రాహుల్ విజేతగా నిలిచినట్టు అయింది. మొత్తానికి శ్రీముఖి మాత్రం బిగ్ బాస్ ఇంటి నుంచి రన్నర్‌గా బయటకు వచ్చింది. శ్రీముఖికి బిగ్ బాస్ తరువాత ఏ షో చేసినా కూడా కలిసి రాలేదు చేసిన ప్రతీ షో మధ్యలోనే బెడిసి కొట్టేసింది. శ్రీముఖి చేసిన షోలు మధ్యలో మకాం ఎత్తేస్తూ వచ్చాయి. అలా అదిరింది, బొమ్మ అదిరింది వంటి షోలు మధ్యలోనే ఆగిపోయాయి. స్టార్ట్ మ్యూజిక్ షోను కూడా ఆపేశారు.
Sremukhi Busy With Zee Telugu Star Maa Events
అలా శ్రీముఖి ఎక్కడకు వెళ్లినా అక్కడి షోలు ఆగిపోతూ వచ్చాయి.కానీ ఇప్పుడు మాత్రం శ్రీముఖి మంచి ఊపు మీదున్నట్టు కనిపిస్తోంది. శ్రీముఖి ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగులో మోస్ట్ వాంటెడ్ యాంకర్‌గా మారిపోయింది. అంతటా ఆమే కనిపిస్తుంది. అన్ని షోలను ఆమే నడిపిస్తోంది. ఇప్పుడు శ్రీముఖి ఈటీవీలో జాతి రత్నాలు అనే షోను హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ మాలో అయితే స్పెషల్ ఈవెంట్లను ముందుండి నడిపిస్తోంది. ఇప్పుడు మొగుడ్స్ పెళ్లామ్స్ అనే షోను నడిపిస్తోంది. ఇక జీ తెలుగులో అయితే సింగింగ్ షోను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తోంది. అయితే అందులో ఆమె ధరిస్తున్న పొట్టి బట్టల మీద మాత్రం ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతోంది.
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.