Home » Entertainment » Sri Raddy Fish Curry Video Viral On Youtube
Entertainment

Sri Reddy : శ్రీ‌రెడ్డి చెదిరిన నా పైట,నా బొడ్డు చూసి వొడ్డుకొచ్చి జాలరి.. ఏం చేశాడంటే.. వీడియో..!

Authored By
Sam C
The Telugu News | Updated on: December 30, 2022 12:46 pm
Advertisement

Sri Reddy : అందాలు ఆర‌బోయ‌డమే కాదు వంట‌లు అద్భుతంగా చేయ‌గ‌ల‌ను అంటూ నిరూపిస్తుంది శ్రీరెడ్డి. ఈ కాంట్ర‌వ‌ర్షియ‌ల్ బ్యూటీ సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ భామ చాలా ఏళ్లుగా వివాదాలతో సహవాసం చేస్తూ.. ఎప్పుడూ ఏదో ఒక గొడవలో భాగం అవుతూ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. తనదైన వ్యవహార శైలితో తెగ పాప‌లర్ అయింది శ్రీరెడ్డి. సినిమా పరంగా చేసింది చాలా తక్కువే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్‌ను మాత్రం పొందింది. దీనికి కారణం సోషల్ మీడియా అనే చెప్పాలాఇ. తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ ఉంటుంది.

Advertisement

ఈ బ్యూటీ యూట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకొని అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా షేర్ చేస్తూ వైరల్ గా మారేలా చేస్తుంది. ఇప్పటికీ చాలా వీడియోలు పంచుకోగా అవి నెటిజెన్లకు బాగా కనెక్ట్ కాగా, కొన్ని వీడియోలో ఆమె మాట్లాడిన మాటలు మాత్రం బాగా పేలాయి. ఇక త‌ను వంటలు చేస్తున్న వీడియోలను బాగా పంచుకుంటూ వ‌స్తుంది.చాలావరకు నాన్ వెజ్, సీ ఫుడ్ లాంటివి వండుతూ కొన్ని స్టోరీలు చెబుతూ వీడియోలను కూడా వ‌దిలింది శ్రీరెడ్డి. తాజాగా ఈ అమ్మ‌డు వంజ‌రం చేప కూర ఎలా త‌యారు చేస్తారు అనేది చేసి చూపించింది.

Sri Reddy fish curry video viral on youtube

Advertisement

Sri Reddy : ఆహా .. ఏమి రుచి

కూర‌కే కాదు త‌న మాట‌ల‌కు సైతం మసాలాలు బాగాద ద‌ట్టించి కూర వండింది శ్రీరెడ్డి. చెదిరిన నా పైట,నా బొడ్డు చూసి వొడ్డుకొచ్చి జాలరి ఏమిచ్చాడో తెలుసా ?? అనే క్యాప్ష‌న్‌తో వీడియో షేర్ చేయ‌గా, ఇది నెట్టింట తెగ హ‌ల్‌చల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన ప్ర‌తి ఒక్క‌రు లైకులు, కామెంట్ల‌తో ర‌చ్చ చేస్తున్నారు. ఏదేమైన శ్రీరెడ్డి యూట్యూబ్ ద్వారా నానా ర‌చ్చ చేస్తున్న విష‌యం తెలిసిందే. డబల్ మీనింగ్ అర్థాలు వచ్చేలా డైలాగులు కొడుతూ ఈ అమ్మ‌డు కూర‌లు వండి అద్భుతంగా చూపిస్తుంది. ఆ వీడియోల‌ని చూసిన నెటిజన్స్, తన ఫాలోవర్స్ బాగా లైకులు కొడుతూ కామెంట్లు పెడుతున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి